12, డిసెంబర్ 2020, శనివారం
డిసెంబరు 12 (December 12)
చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 12
అస్సాం రైఫిల్స్ దినోత్సవం
1866: స్విట్జర్లాండ్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్‌ఫ్రెడ్ వెర్నర్ జననం
1884: తెలుగు సాహిత్యానికి సేవచేసిన ఆంగ్లేయుడు సి.పి.బ్రౌన్ జననం
1890: తెలంగాణ పితామహుడుగా పేరుపొందిన
కొండావెంకట రంగారెడ్డి
జననం
1905
: భారత్‌కు చెందిన ఆంగ్ల రచయిత ముల్క్ రాజ్ జననం
1911
: బెంగాల్ విభజన రద్దుచేయబడింది
1911
: భారతదేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చబడింది
1911
: హైదరాబాదు రాజ్య ఆరవ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ మరణం
1931
: తెలుగు సినీనటి షావుకారు జానకి జననం
(తెలుగు సినిమా నటులు, నటీమణుల జాబితా)
1935
:
సిక్కిం
రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన వి.రామారావు జననం
1940
: కేంద్రమంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శరద్ పవార్ జననం
(మహారాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా)
1945
: తెలుగు సినిమా నటుడు
నూతన్ ప్రసాద్
జననం
1950
:
తమిళనాడు
కు చెందిన ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ జననం
(తమిళనాడు ప్రముఖుల జాబితా)
1963
: బ్రిటన్ నుంచి కెన్యా స్వాతంత్ర్యం పొందింది
1979
: రొడేషియా పేరు జింబాబ్వేగా మార్చబడింది
(యువరాజ్ సింగ్ వ్యాసం)
(భారత ప్రముఖ క్రికెట్ క్రీడాకారుల జాబితా)
1991
: సోవియన్ యూనియన్ నుంచి
రష్యన్ ఫెడరేషన్
స్వాతంత్ర్యం పొందింది
1992
:
హైదరాబాదు
లోని హుస్సేన్‌సాగర్‌లో బుద్ధవిగ్రహం ప్రతిష్టించబడింది
2012: సితార్ విధ్వాంసుడు పండిత్ రవిశంకర్ మరణం
2015: రైతునేతగా పేరుగాంచిన శరద్ జోషి మరణం
2015: పర్యావరణానికి సంబంధించిన పారిస్ ఒప్పందం ఆమోదించబడింది
2019: సినీనటుడు, రచయిత
గొల్లపూడి మారుతీరావు
మరణం
ఇవి కూడా చూడండి:
చరిత్రలో ఈ రోజు (తేదీల వారీగా సంఘటనలు)
,
కాలరేఖలు (సంవత్సరం వారీగా సంఘటనలు)
,
హోం
,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు
,
= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి