13, నవంబర్ 2014, గురువారం

కాలరేఖ 1919 (Timeline 1919)


పాలమూరు జిల్లా
తెలంగాణ
 • జనవరి 13: తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మర్రి చెన్నారెడ్డి జన్మించారు. 
 • జనవరి 19: విమోచన ఉద్యమకారుడు మామిడి భోజిరెడ్డి జననం.
 • మార్చి 15: హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయము స్థాపించబడింది.
 • ఆగస్టు 16: ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య జన్మించారు.
ఆంధ్రప్రదేశ్
 • మే 27: సంఘ సంస్కర్త, రచయిత కందుకూరి వీరేశలింగం పంతులు మరణించారు.
భారతదేశము
 • ఫిబ్రవరి 24: శారదా ముఖర్జీ జననం.
 • ఏప్రిల్ 13: జలియన్‌వాలా బాగ్ దురంతం జరిగింది.
 • ఏప్రిల్ 25: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన హెచ్.ఎన్.బహుగుణ జననం.
 • మే 1: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మన్నాడే జన్మించారు.
 • జూలై 18: మైసూర్ పాలకుడిగా వ్యవహరించిన చామరాజ వడియార్ జననం.
 • ఆగస్టు 12: ప్రముఖ భారత శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ జననం. 
 • ఆగస్టు 31: రచయిత్రి అమృతాప్రీతం జననం.
 • అక్టోబర్ 7: నవజీవన్‌ పత్రికను మహాత్మాగాంధీ ప్రారంభించాడు.
 • డిసెంబరు 4: ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందర్ కుమార్ గుజ్రాల్ జన్మించారు.
 • డిసెంబరు 9: కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇ.కె.నయనార్ జననం.
ప్రపంచము
 • జనవరి 6: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన థియోడర్ రూజ్వెల్ట్ మరణించారు. 
 • జనవరి 8: ఉడ్రోవిల్సన్ 14 సూత్రాల పథకాన్ని ప్రకటించాడు.
 • ఏప్రిల్ 11: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది.
 • అక్టోబరు 3: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ బుకానన్ జననం.
క్రీడలు

అవార్డులు
 • నోబెల్ బహుమతులు: (భౌతికశాస్త్రం- జొహన్నెస్ స్టార్క్), (వైద్యం- జూలెస్ బోర్డెట్), (సాహిత్యం- కార్ల్ ఫ్రెడ్రిచ్ జార్జ్ స్పిట్టెలెర్), (శాంతి- ఉడ్రోవిల్సన్)
ఇవి కూడా చూడండివిభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక