ఇటలీకి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా పేరుపొందిన పాలో రొస్సీ సెప్టెంబరు 23, 1956న ఇటలీలోని ప్రోటోలో జన్మించాడు. 1986 ఫీఫా కప్‌లో ఇటలీ ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉండి ఇటలీకి కప్ సాధించిపెట్టాడు. 1986 ఫీఫా కప్‌లో అత్యధికంగా 6 గోల్స్ చేసి గోల్డెన్ బూట్ అవార్డు పొందడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది టోర్మమెంటుగా కూడా ఎంపికైనాడు. 1986లోనే యూరోపియన్ ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా పొందాడు. ఫీఫా చరిత్రలో ఇటలీ తరఫున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ముగ్గురులో ఒకరిగా నిలిచిన రొస్సీ మొతం తన కెరీర్‌లో 20 అంతర్జాతీయ గోల్స్ సాధించాడు. 2004లో పీలే ప్రకటించిన 125 జీవించియున్న అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్ళ జాబితాలో రొస్సీ స్థానం పొందాడు. డిసెంబరు 9, 2020న ఇటలీలోని సియెన్నాలో మరణించాడు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
11, డిసెంబర్ 2020, శుక్రవారం
పాలో రొస్సీ (Paolo Rossi)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి