19, నవంబర్ 2014, బుధవారం

కాలరేఖ 1934 (Timeline 1934)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ జన్మించారు.
ఆంధ్రప్రదేశ్
  • అక్టోబరు 1: సాహితీవేత్త చేకూరి రామారావు జననం.
భారతదేశము
  • జనవరి 5: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మరళీ మనోహర్ జోషి జన్మించారు.
  • మార్చి 7: భారత క్రికెట్ క్రీడాకారుడు నారీ కాంట్రాక్టర్ జననం.
  • జూలై 21: భారత క్రికెట్ క్రీడాకారుడు చందూబోర్డె జననం.
  • డిసెంబర్ 11: భారత క్రికెట్ క్రీడాకారుడు సలీం దుర్రానీ జననం.
  • డిసెంబరు 14: దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు గ్రహీత శ్యాంబెనెగల్ జన్మించారు.
  • డిసెంబర్ 19: భారత రాష్ట్రపతిగా పనిచేసిన ప్రతిభా పాటిల్ జన్మించారు.
ప్రపంచము
  • జనవరి 15: నేపాల్‌లో భారీ భూకంపం సంభవించి వేలాది మంది మరణించారు.
  • మార్చి 9: అంతరిక్ష వ్యోమగామి యూరీ గగారిన్ జననం.
  • జూలై 4: ఫ్రెంచి శాస్త్రవేత్త, రెండు సార్లు నోబెల్ బహుమతి గ్రహీత మేరీ క్యూరీ జననం.
  • సెప్టెంబర్ 29: వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు లాన్స్ గిబ్స్ జననం.
క్రీడలు
  • మే 27: రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక