చరిత్రలో ఈ రోజు
నవంబరు 19
- జాతీయ సమైక్యతా దినోత్సవం
- 1600: బ్రిటీష్ రాజు చార్లెస్-1 జననం
- 1816: వార్షా విశ్వవిద్యాలయం స్థాపించబడింది
- 1831: అమెరికా 20వ అధ్యక్షుడిగా పనిచేసిన జేమ్స్ గార్‌ఫీల్డ్ జననం
- 1912: జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జార్జ్ ఎమిల్ పలాడె జననం
 - 1917: భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జననం (ఇందిరాగాంధీ || 25 ముఖ్యమైన జనరల్ నాలెడ్జి పాయింట్లు)
- 1928: మల్లయోధుడిగా, సినీనటుడిగా పేరుపొందిన దారాసింగ్ జననం
- 1936: రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత యువాన్ లీ జననం
- 1960: తెలుగు సినిమా నటుడు శుభలేఖ సుధాకర్ జననం
- 1973: సినీనటి షకీలా జననం
- 1975: మిస్ యూనివర్స్ కిరీటం పొందిన తొలి భారతీయురాలు సుష్మితాసేన్ జననం
- 1976: ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ జననం
- 1995: సంస్కృతాంధ్ర పండితుడు రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి మరణం
- 2002: సమరయోధుడు కోదాటి నారాయణరావు మరణం.
- 2007: కవి పులికంటి కృష్ణారెడ్డి మరణం
- 2011: దేశంలో అత్యంతదూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
- 2013: దేశంలో తొలి మహిళాబ్యాంకు ముంబాయిలో ప్రారంభమైంది
- 2013: జీవరసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ సాంగర్ మరణం
- 2017: చెకెస్లోవియాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి జానా నొవొత్నా మరణం
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి