సినీనటిగా, మోడల్6గా పేరుపొందిన సుష్మితాసేన్ నవంబరు 19, 1975న హైదరాబాదులో బెంగాలీ వైద్యబ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్ వింగ్ కమాండర్‌గా పనిచేశారు. తల్లి ఆభరణాల డిజైనర్‌గా పేరుపొందారు. 1994లో మిస్ యూనివర్శ్ కిరీటం పొందిన సుష్మితాసేన్ ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా అవతరించింది. ఆ తర్వాత సినీరంగ ప్రవేశం చేసి నటిగా గుర్తింపు పొందింది. తొలిసారిగా 1996లో దస్తక్ సినిమాలో శరద్ కపూర్‌తో జతగా నటించింది. 1999లో బీవీ నెంబర్ 1లో నటనకుగాను సుష్మితాసేన్ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్ అవార్డు పొందింది. 2013లో సామాజిక సేవకై మదర్ థెరీసా అవార్డు పొందింది. 2017 జనవరిలో 65వ మిస్ యూనివర్శ్ (2016) పోటీల సమయంలో సుష్మితాసేన్ జడ్జిగా వ్యవహరించింది.
ఈమె అవివాహితురాలు. ఇద్దరు పిల్లలను దత్తతగా తీసుకొని పోషిస్తోంది. 2000లో రీనా అనే అమ్మాయిని, 2010లో అలీషా అనే అమ్మాయిని దత్తగా తీసుకుంది.2018 నుంచి రోహ్‌మన్ శాల్‌తో డేటింగ్‌లో ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
18, అక్టోబర్ 2020, ఆదివారం
సుష్మితాసేన్ (Sushmita Sen)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి