13, నవంబర్ 2014, గురువారం

కాలరేఖ 1917 (Timeline 1917)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • నవంబరు 25: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు హయగ్రీవాచారి జన్మించారు.
ఆంధ్రప్రదేశ్
  • ఫిబ్రవరి 11: కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి జననం.
  • మార్చి 5: తొలితరం సినీనటీ కాంచనమాల జననం.
  • మార్చి 8: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం.
  • మార్చి 16: లోకాయుక్తగా పనిచేసిన ఆవుల సాంబశివరావు జన్మించారు.
  • ఏప్రిల్ 29: ఆవుల గోపాలకృష్ణమూర్తి జననం.
  • జూలై 17: తెలుగు సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు జననం.
  • నవంబరు 9: రాజకీయ నాయకుడు పిడతల రంగారెడ్డి జననం.
భారతదేశము
  • జనవరి 17: తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.జి.రామచంద్రన్ జన్మించారు.
  • ఏప్రిల్ 12: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు వినూమన్కడ్ జననం.
  • జూన్ 30: భారత జాతీయోద్యమ నాయకుడు దాదాభాయి నౌరోజీ మరణించారు.
  • నవంబరు 13: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వసంత్‌దాదా పాటిల్ జన్మించారు.
  • నవంబర్ 19: ఇందిరాగాంధీ జన్మించారు.
  • డిసెంబరు 29: సినీ దర్శకుడు రామానందసాగర్ జన్మించారు.
ప్రపంచము
  • డిసెంబరు 16: ఆంగ్ల రచయిత ఆర్థర్ క్లార్క్ జననం.
  • డిసెంబరు 16: ఫిన్లాండ్ స్వాతంత్ర్యం పొందింది.
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక