1, సెప్టెంబర్ 2014, సోమవారం

కాలరేఖ 1976 (Timeline 1976)


పాలమూరు జిల్లా
తెలంగాణ
  • జూలై 29: వరంగల్లు లో కాకతీయ విశ్వవిద్యాలయము ను నెలకొల్పారు.
ఆంధ్రప్రదేశ్
  • అక్టోబరు 18: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మరణించారు.
భారతదేశము
  • నవంబర్ 5: లోకసభ స్పీకర్‌గా భలీరామ్ భగత్ పదవిని స్వీకరంచారు.
  • నవంబర్ 14: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు హేమంగ్ బదాని జన్మించాడు.
ప్రపంచము
  • ఆగస్టు 16: ఐదవ అలీన దేశాల సదస్సు కొలంబోలో ప్రారంభమైనది.
క్రీడలు
  • జూలై 17: 21వ వేసవి ఒలింపిక్ క్రీడలు మాంట్రియల్ లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు
  • భారతరత్న పురస్కారం: కే.కామరాజు
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : కానన్ దేవి.
  • జ్ఞానపీఠ పురస్కారం : ఆశాపూర్ణా దేవి
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక