19, నవంబర్ 2020, గురువారం

నవంబరు 20 (November 20)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 20
  • ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
  • 1750: మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ జననం
  • 1858: స్వీడిష్ రచయిత్రి, నోబెల్ బహుమతి గ్రహీత సెల్మా లాజెర్లాఫ్ జననం
  • 1886: జంతుశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత కార్ల్ వాన్ ఫ్రిష్ జననం
  • 1889: అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ జననం
  • 1905: భారతదేశానికి చెందిన ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు మినూమసాని జననం
  • 1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
  • 1923: దక్షిణాఫ్రికాకు చెందిన రచయిత్రి, నోబెల్ బహుమతి పొందిన నదీనె గార్డిమర్ జననం

  • 1929: భారత ప్రముఖ అథ్లెటిక్స్ క్రీడాకారుడు మిల్కాసింగ్ జననం
  • 1945: ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రాన్సిస్ విలియం ఆస్టన్ మరణం
  • 1956: తెలుగు సినిమా దర్శకుడు, రచయిత వంశీ జననం
  • 1985: మైక్రోసాఫ్ట్ విండోస్ 1.0 సాఫ్ట్‌వేర్ విడుదల చేసింది
  • 2018: రసాయన మరియు జీవభౌతిక శాస్త్రవేత్త ఆరన్ క్లగ్ మరణం
  • 2019: జపాన్ ప్రధానిగా సుధీర్ఘకాలం పనిచేసిన వ్యక్తిగా షింజో అనే రికార్డు సృష్టించాడు
  • 2020: తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి