14, నవంబర్ 2014, శుక్రవారం

కాలరేఖ 1923 (Timeline 1923)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • ఆగస్టు 31: సమరయోధుడు, రాజకీయ నాయకుడు చెన్నమనెని రాజేశ్వరరావు జన్మించారు.
ఆంధ్రప్రదేశ్
  • మార్చి 21: నటరాజ రామకృష్ణ జన్మించారు.
  • ఏప్రిల్ 18: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
  • మే 28: నందమూరి తారక రామారావు జన్మించారు. 
  • జూలై 12: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మరణించారు.
  • సెప్టెంబరు 20: అక్కినేని నాగేశ్వరరావు జన్మించారు.
  • సెప్టెంబరు 24: ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేత కొరటాల సత్యనారాయణ జననం.
  • నవంబర్ 28: భోగరాజు పట్టాభీ సీతారామయ్యచే మచిలీపట్నంలో ఆంధ్రాబ్యాంకు స్థాపించబడినది.
భారతదేశము
  • ఆగస్టు 29: క్రికెట్ క్రీడాకారుడు హీరాలాల్ గైక్వాడ్ జననం.
  • అక్టోబర్ 23: ఉప రాష్ట్రపతిగా పనిచేసిన బైరాన్ సింగ్ షెకావత్ జన్మించారు.
ప్రపంచము
  • ఫిబ్రవరి 10: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాంట్‌జన్ మరణించారు.
  • మే 16: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మెర్టన్ మిల్లర్ జననం.
  • మే 27: అమెరికా దౌత్యనీతివేత్త హెన్రీ కిసింజర్ జననం.
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక