3, సెప్టెంబర్ 2014, బుధవారం

కాలరేఖ 1962 (Timeline 1962)


పాలమూరు జిల్లా
తెలంగాణ

ఆంధ్రప్రదేశ్
  • ఫిబ్రవరి 26: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు మరణించారు.
  • మార్చి 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి రెండో పర్యాయం పదవిని చేపట్టారు.
  • ఏప్రిల్ 3: తెలుగు సినీనటి జయప్రద జన్మించింది.
  • ఏప్రిల్ 7: సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ జన్మించారు.
  • ఏప్రిల్ 17: లోక్‌సభ స్పీకర్‌గా సర్దార్ హుకుం సింగ్ పదవి స్వీకరించారు.
  • మే 13: భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవిని చేపట్టారు.
  • నవంబర్ 2: ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ మరణించారు.
భారతదేశము
  • మే 27: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు రవిశాస్త్రి జన్మించాడు.
  • ఆగస్టు 25: ప్రముఖ బెంగాలీ రచయిత్రి తస్లీమా నస్రీన్ జన్మించారు.
  • సెప్టెంబర్ 4: భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే జన్మించాడు.
ప్రపంచము
  • జనవరి 12: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు రిచీ రిచర్డ్‌సన్ జన్మించాడు.
  • నవంబర్ 18: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్ బోర్స్ మరణించారు.
క్రీడలు
  • మే 30: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు చిలీ లో ప్రారంభమయ్యాయి.
  • ఆగస్టు 24: నాలుగవ ఆసియా క్రీడలు ఇండోనేషియా రాజధాని నగరం జకర్తాలో ప్రారంభమయ్యాయి.
అవార్డులు
  • భారతరత్న పురస్కారం: రాజేంద్ర ప్రసాద్
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక