13, నవంబర్ 2014, గురువారం

కాలరేఖ 1918 (Timeline 1918)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • జూలై 10: విమోచనోద్యమకారుడు మునగాల బాలిరెడ్డి జననం.
  • అక్టోబరు 11: విమోచనోద్యమంలో పనిచేసిన జ్ఞానకుమారి హెడా జననం.
  • నవంబరు 15: సమరయోధుడు మాదాటి నరసింహారెడ్డి జన్మించారు.
  • డిసెంబరు 1: రాజకీయ నాయకురాలు జె.ఈశ్వరీబాయి జననం.
ఆంధ్రప్రదేశ్
  • మార్చి 14: సంగీతదర్శకుడు కె.వి.మహాదేవన్ జన్మించారు.
  • జూలై 3: తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు జన్మించారు.
భారతదేశము
  • ఆగస్టు 19: భారత రాష్ట్రపతిగా పనిచేసిన శంకర్ దయాళ్ శర్మ జన్మించారు.
  • ఆగస్టు 24: భారతీయ జనతా పార్టీ నాయకుడు సికిందర్ భక్త్ జన్మించారు.
  • అక్టోబర్ 15: షిర్డీ సాయిబాబా కాలధర్మం చెందారు.
ప్రపంచము
  • జనవరి 25: రష్యా దేశం "రిపబ్లిక్ ఆఫ్ సోవియట్స్" గా ప్రకటించబడింది.
  • మార్చి 5: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ టోబిన్ జననం.
  • జూలై 18: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా పనిచేసిన నెల్సన్ మండేలా జన్మించారు.
  • నవంబరు 11: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి.
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక