11, నవంబర్ 2014, మంగళవారం

కాలరేఖ 1915 (Timeline 1915)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • జనవరి 4: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి జన్మించారు.
  • సెప్టెంబరు 27: నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మించారి.
  • నవంబర్ 1: ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత వట్టికోట ఆళ్వారుస్వామి జన్మించారు.
ఆంధ్రప్రదేశ్
  • జనవరి 15: తెలుగు రచయిత చాగంటి సోమయాజులు (చాసో) జన్మించారు.
  • మార్చి 28: పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మించారు.
  • జూన్ 24: తెలుగు రచయిత పాలగుమ్మి పద్మరాజు జననం.
  • అక్టోబరు 21: సంపాదకుడు విద్వాన్ విశ్వం జన్మించారు.
  • నవంబర్ 30: తెలుగు రచయిత గురజాడ అప్పారావు మరణించారు.
  • డిసెంబరు 14: కొక్కొండ వేంకటరత్నం పంతులు మరణించారు.
భారతదేశము
  • ఫిబ్రవరి 19: భారత జాతీయోద్యమ నాయకుడు గోపాలకృష్ణ గోఖలే మరణించారు.
ప్రపంచము
  • జనవరి 23: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయీస్ జన్మించారు.
  • మే 15: ప్రముఖ ఆర్థికవేత్త పాల్ సామ్యూల్‌సన్ జన్మించారు.
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక