11, నవంబర్ 2014, మంగళవారం

కాలరేఖ 1922 (Timeline 1922)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • జనవరి 5: విమోచనోద్యమకారుడు ముండ్లపూడి గోపాలరావు జన్మించారు.
  • జనవరి 15: బొమ్మగాని ధర్మభిక్షం జన్మించారు.
  • అక్టోబరు 10: నిజాం విమోచన పోరాటయోధుడు నర్రా మాధవరావు జన్మించారు.
ఆంధ్రప్రదేశ్
  • జూలై 30: రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి) జన్మించారు.
  • ఫిబ్రవరి 22: కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు.
  • మార్చి 11: తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం జన్మించారు.
  • మార్చి 19: నటుడు, నాటకకర్త నాగభూషణం జన్మించారు.
  • ఆగస్టు 22: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
  • సెప్టెంబర్ 23: వైణికుడు ఈమని శంకరశాస్త్రి జన్మించారు.
  • అక్టోబర్ 1: ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జన్మించారు.
  • డిసెంబర్ 4: ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జన్మించారు.
భారతదేశము
  • జనవరి 9: ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హర్‌గోవింద్ ఖురానా జన్మించారు.
  • ఫిబ్రవరి 4: పండిత్ భీంసేన్ జోషి జన్మించారు.
  • ఫిబ్రవరి 5: చౌరీచౌరా సంఘటన జరిగింది.
  • అక్టోబరు 7: లోకసభ స్పీకరుగా పనిచేసిన బలిరాం భగత్ జన్మించారు.
  • డిసెంబరు 11: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దిలీప్ కుమార్ జన్మించారు.
ప్రపంచము
  • ఫిబ్రవరి 22: ఈజిప్టు బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.
  • మార్చి 1: ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగ పనిచేసిన ఇల్జక్ రాబిన్ జన్మించారు.
  • ఆగస్టు 2: ప్రముఖ శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రహంబెల్ మరణించారు.
  • అక్టోబరు 30: ముస్సోలినీ ఇటలీ ప్రధానమంత్రి అయ్యారు.
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక