6, సెప్టెంబర్ 2014, శనివారం

కాలరేఖ 1972 (Timeline 1972)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • జనవరి 22: తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, స్వామి రామానంద తీర్థ మరణించారు.
  • సెప్టెంబరు 1: ఆదిలాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జె.వి.నర్సింగరావు మరణించారు.
ఆంధ్రప్రదేశ్
  • జనవరి 10: ప్రసిద్ధ తెలుగు కవి పింగళి లక్ష్మీకాంతం మరణించారు.
  • మే 7: ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య మరణించారు.
  • డిసెంబర్ 5: ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
భారతదేశము
  • ఏప్రిల్ 20: హిందీ సినీనటి మమతా కులకర్ణి జన్మించింది.
  • అక్టోబర్ 11: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు సంజయ్ బంగర్ జన్మించాడు.
  • డిసెంబర్ 25: భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలచారి మరణించారు.
ప్రపంచము
  • జనవరి 31: నేపాల్ రాజుగా పనిచేసిన మహేంద్ర మరణించారు, బీరేంద్ర అధికారంలోకి వచ్చారు.
  • జూన్ 5: స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడినది.
క్రీడలు
  • ఆగస్టు 26: 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : పంకజ్ మల్లిక్.
  • జ్ఞానపీఠ పురస్కారం : రామ్‌ధరీ సింగ్ 'దినకర్'.
  • జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: మదర్ థెరీసా
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక