21, ఆగస్టు 2014, గురువారం

కాలరేఖ 1968 (Timeline 1968)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • డిసెంబరు 31: హైదరాబాదులో న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబడింది.
ఆంధ్రప్రదేశ్
  • జనవరి 1: చలనచిత్ర రచయిత వెంపటి సదాశివబ్రహ్మం మరణించారు.
భారతదేశము
  • అక్టోబర్ 18: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు నరేంద్ర హిర్వాణి జననం
ప్రపంచము
  • జనవరి 9: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు జిమ్మీ ఆడమ్స్ జననం.
  • మార్చి 27: అంతరిక్షంలోకి వెళ్ళీన తొలి మానవుడు యూరీగగారిన్ మరణించారు
  • ఏప్రిల్ 4: అమెరికా మానవహక్కుల ఉద్యమనేత మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ మరణం.
  • ఏప్రిల్ 28: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండీఫ్లవర్ జననం
  • జూలై 1: అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం అమలులోకి వచ్చింది.
  • జూలై 28: ఆటంబాంబు సృష్టికర్త, నోబెల్ బహుమతి గ్రహీత ఒట్టోహాన్ మరణించారు.
  • సెప్టెంబరు 6: స్వాజీలాండ్ స్వాతంత్ర్యం పొందినది.
క్రీడలు
  • మే 29: భారత్‌కు చెందిన ధారాసింగ్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ సాధించాడు.
  • అక్టోబర్ 12: 19వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెక్సికో లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు
  • జ్ఞానపీఠ పురస్కారం : సుమిత్రానందన్ పంత్.
  • జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: యెహుది మెనుహిన్.
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక