22, ఆగస్టు 2014, శుక్రవారం

కాలరేఖ 1991 (Timeline 1991)


కాలరేఖ 1991
 • జనవరి 17: నార్వే రాజు ఒలావ్ V మరణించారు. కొత్త రాజుగా  హెరాల్డ్ V నియమించబడ్డారు.
 • ఫిబ్రవరి 24: జెట్టి ఈశ్వరీబాయి మరణించారు.  
 • మార్చి 19: బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఖలీదాజియా నియమించబడ్డారు.
 • ఏప్రిల్ 4: బ్రిటీష్ రచయిర గ్రాహం గ్రీన్ మరణించారు. 
 • మే 21: భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మరణించారు. 
 • జూన్ 12: రష్యా అద్యక్ష్యుడిగా బొరిక్ ఎల్సిన్ ఎన్నికయ్యారు.
 • జూన్ 15: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత ఆర్థర్ లూయీస్ మరణించారు. 
 • జూన్ 21: భారత ప్రధానమంత్రిగా పి.వి.నరసింహారావు పదవిని చేపట్టినారు.
 • జూన్ 25: యుగొస్లోవియా విచ్ఛిన్నమైంది. క్రోయేషియా, స్లోవేనియా ప్రత్యేక దేశాలుగా విడిపోయాయి.
 • జూలై 10: లోక్‌సభ స్పీకర్‌గా శివరాజ్ పాటిల్ పదవిని స్వీకరించారు.
 • జూలై 24: భారత ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది.
 • జూలై 30: చారిత్రక స్టార్ట్ ఒప్పందంపై అమెరికా, రష్యా అధ్యక్షులు జార్జి బుష్, మిఖాయీల్ గోర్భచెవ్‌లు సంతకాలు చేశారు.
 • ఆగస్టు 20: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ఎస్టోనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
 • ఆగస్టు 20: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ఉక్రేయిన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
 • ఆగస్టు 27: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి మాల్డోవా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
 • ఆగస్టు 30: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి అజర్‌బైజాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
 • ఆగస్టు 31: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి కిర్గిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ లు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి.
 • సెప్టెంబర్ 6: 1924 నుంచి లెనిన్‌గ్రాడ్ గా చెలామణిలో ఉన్న రష్యా లోని రెండో పెద్ద నగరం పేరును సెయింట్ పీటర్స్‌బర్గ్ గా మళ్ళీ మార్పుచేశారు.
 • సెప్టెంబరు 7: సాయుధ తెలంగాణ పోరాటయోధుడు రావి నారాయణరెడ్డి మరణించారు.  
 • సెప్టెంబర్ 8: మాసిడోనియా స్వంతంత్ర్యదేశంగా మారింది.
 • సెప్టెంబర్ 17: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, మార్షల్ దీవులు ఐక్యరాజ్యసమితిలోకి ప్రవేశించాయి.
 • సెప్టెంబర్ 21: ఆర్మేనియా సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
 • అక్టోబర్ 27: టర్క్‌మెనిస్తాన్ సోవియట్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
 • నవంబర్ 2: ఆస్ట్రేలియా 12-6 తేడాతో ఇంగ్లాండును ఓడించి రగ్బీ ప్రపంచ కప్ సాధించింది.
 • డిసెంబర్ 1: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జార్జ్ స్టిగ్లర్ మరణించారు.
 • డిసెంబర్ 6: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ స్టోన్ మరణించారు.
 • డిసెంబర్ 31: సోవియట్ యూనియన్ అధికారికంగా అంతమైంది.
అవార్డులు
 • భారతరత్న పురస్కారం: రాజీవ్ గాంధీ, సర్దార్ వల్లభాయి పటేల్, మొరార్జీ దేశాయి
 • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : భాల్‌జీ పెంధార్కర్.
 • జ్ఞానపీఠ పురస్కారం : సుభాష్ ముఖోపాధ్యాయ.
 • జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: అరుణా ఆసఫ్ అలీ.
 • నోబెల్ బహుమతులు: భౌతికశాస్త్రం: (పియర్ గిల్స్ డి జెన్నెస్.) రసాయనశాస్త్రం: (రిచర్డ్ ఆర్ ఎర్నెస్ట్.) వైద్యశాస్త్రం: (ఎర్విన్ నెహెర్, బెర్ట్ సాక్‌మన్.) శాంతి: (ఆంగ్ సాన్ సూకీ.) ఆర్థికశాస్త్రం: (రోనాల్డ్ కోస్.)
ఇవి కూడా చూడండివిభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక