29, నవంబర్ 2020, ఆదివారం

నవంబరు 30 (November 30)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 30
  • 1835: ప్రముఖ అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ జననం
  • 1858: భారత వృక్షశాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ జననం
  • 1869: స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గుస్తాఫ్ డాలెన్ జననం
  • 1874: బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేసిన చర్చిల్ జననం
  • 1900: ప్రముఖ నవలా రచయిత ఆస్కార్ వైల్డ్ మరణం
  • 1912: తెలుగు నాటకరంగ పితామహుడు ధర్మవరం కృష్ణమాచార్యులు మరణం
  • 1945: దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ సినీపాటల గాయని వాణి జయరాం జననం 
  • 1957: తెలుగు సినీగేయ రచయిత వెన్నలకంటి రాజేశ్వర ప్రసాద్ జననం

  • 1966: బార్బడొస్ ఇంగ్లాండు నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1967: సౌత్ యెమెన్ ఇంగ్లాండు నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1967: జుల్ఫికర్ అలిభుట్టోచే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ స్థాపించబడింది
  • 1977: అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి సంస్థ ప్రారంభమైంది
  • 1990: నార్వేకు చెందిన ప్రముఖ చదరంగం క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్‌సన్ జననం
  • 1995: ఆపరేషన్ డెసెర్ట్ స్టార్మ్‌ (గల్ఫ్ యుద్ధం) అధికారికంగా ముగిసింది
  • 2012: భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఐ.కె.గుజ్రాల్ మరణం (భారతదేశ ప్రధానమంత్రుల పట్టిక)
  • 2014: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జార్బొమ్‌ గాంబ్లిన్ మరణం
  • 2018: అమెరికా 41వ అధ్యక్షుడిగా పనిచేసిన జార్జి బుష్ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి