26, మే 2014, సోమవారం

భారతదేశ ప్రధానమంత్రులు (Prime Ministers of India)

భారతదేశ ప్రధానమంత్రుల జాబితా
క్ర.సం. పేరు పార్టీ నుంచి వరకు
1 జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ఆగష్టు 15, 1947 మే 27, 1964
2 గుల్జారీలాల్ నందా కాంగ్రెస్ పార్టీ మే 27, 1964 జూన్ 9, 1964
3 లాల్ బహదూర్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీ జూన్ 9, 1964 జనవరి 11, 1966
(రెండోసారి) గుల్జారీలాల్ నందా కాంగ్రెస్ పార్టీ జనవరి 11, 1966 జనవరి 24, 1966
4 ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ జనవరి 24, 1966 మార్చి 24, 1977
5 మురార్జీ దేశాయ్ జనతా పార్టీ మార్చి 24, 1977 జూలై 28, 1979
6 చరణ్‌సింగ్ జనతా పార్టీ జూలై 28, 1979 జనవరి 14, 1980
(రెండోసారి) ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ జనవరి 14, 1980 అక్టోబర్ 31, 1984
7 రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 31, 1984 డిసెంబర్ 2, 1989
8 వి.పి.సింగ్ జనతాదళ్ డిసెంబర్ 2, 1989 నవంబర్ 10, 1990
9 చంద్రశేఖర్ జనతాదళ్ నవంబర్ 10, 1990 జూన్ 21, 1991
10 పి.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ జూన్ 21, 1991 మే 16, 1996
11 అటల్ బిహారీ వాజపేయి భాజపా మే 16, 1996 జూన్ 1, 1996
12 దేవెగౌడ జనతాదళ్ జూన్ 1, 1996 ఏప్రిల్ 21, 1997
13 ఐ.కె.గుజ్రాల్ జనతాదళ్ ఏప్రిల్ 21, 1997 మార్చి 19, 1998
(రెండోసారి) అటల్ బిహారీ వాజపేయి భాజపా మార్చి 19, 1998 మే 22, 2004
14 మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ మే 22, 2004 మే 25 , 2014
15 నరేంద్ర మోడి భాజపా మే 26, 2014

విభాగాలు: భారతదేశ జాబితాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక