7, జనవరి 2021, గురువారం

వెన్నలకంటి రాజేశ్వర ప్రసాద్ (Vennelakanti Rajeswara Prasad)

జననం
నవంబరు 30, 1957
జన్మస్థానం
నెల్లూరు
రంగం
సినిపాటల రచయిత
పురస్కారాలు
నంది అవార్డు
మరణం
జనవరి 5, 2021
తెలుగు సినీపాటల మరియు మాటల రచయితగా పేరుపొందిన వెన్నలకంటి రాజేశ్వర ప్రసాద్  నవంబరు 30, 1957న నెల్లూరులో జన్మించారు. విద్యార్థి దశలోనే రామచంద్ర శతకం, లిలితాశతకం రచించిన వెన్నలకంటి స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూ సినీరంగంలో ప్రవేశించారు. 986లో శ్రీరామచంద్రుడు చిత్రంతో సినీప్రస్థానం ఆరంభించిన వెన్నలకంటి తొలిపాట "చిన్ని చిన్ని కన్నయ్య ..." (శ్రీరామచంద్రుడు). తన సినీప్రస్థానంలో 300కుపైగా సినిమాలలో 2500కు పైగా సినీపాటలు రాశారు.

వెన్నలకంటి 2000లో ఉత్తమ గేయరచయితగా నంది పురస్కారం పొందారు. జనవరి 5, 2021చెన్నైలో మరణించారు. కుమారుడు శశాంక్ వెన్నలకంటి కూడా మాటల రచయితగా గుర్తింపు పొందారు.

ఇవి కూడా చూడండి:
  • తెలుగు సినిమా ప్రముఖులు,
  • తెలుగు సినిమా పాటల రచయితలు,
  • నెల్లూరు జిల్లా ప్రముఖులు,
  • 2021లో వార్తల్లోకి వచ్చిన ప్రముఖులు,

హోం
విభాగాలు: నెల్లూరు జిల్లా ప్రముఖులు, తెలుగు సినిమా పాటల రచయితలు, 2021,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక