17, నవంబర్ 2014, సోమవారం

కాలరేఖ 1931 (Timeline 1931)


పాలమూరు జిల్లా

తెలంగాణ
 • జూలై 29: ప్రముఖ సాహితీవేత్త డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి జన్మించారు.
 • అక్టోబరు 7: విమోచనోద్యమకారుడు సి.వి.చారి జననం.
ఆంధ్రప్రదేశ్
 • జూన్ 28: రచయిత ముళ్ళపూడి వెంకటరమణ జన్మించారు.
 • జూలై 30: రచయిత పులికంటి కృష్ణారెడ్డి జననం.
 • ఆగస్టు 15: కవి, సాహితీవేత్త నాగభైరవ కోటేశ్వరరావు జన్మించారు.
 • నవంబరు 15: రచయిత తెన్నేటి హేమలత జననం.
 • ఆగస్టు 20: హాస్యనటుడిగా పేరుగాంచిన బి.పద్మనాభం జననం.
భారతదేశము
 • ఫిబ్రవరి 6: భారత జాతీయోద్యమ నాయకుడు మోతిలాల్ నెహ్రూ మరణించారు.
 • ఫిబ్రవరి 10: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా భారతదేశ రాజధాని అయింది.
 • మార్చి 23: భారత జాతీయోద్యమ నాయకుడు భగత్ సింగ్ ఉరిశిక్షకు గురయ్యారు.
 • మార్చి 23:భారత జాతీయోద్యమ నాయకుడు సుఖ్ దేవ్ ఉరిశిక్షకు గురయ్యారు.
 • ఫిబ్రవరి 27: భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ మరణించారు.
 • జూన్ 25: ప్రధానమంత్రిగా పనిచేసిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జన్మించారు.
 • అక్టోబరు 15: ప్రముఖ శాస్త్రవేత్త మరియు రాష్ట్రపతిగా పనిచేసిన ఎ.పి.జె.అబ్దుల్ కలాం జన్మించారు.
 • డిసెంబరు 28: ప్రముఖ పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ జన్మించారు.
ప్రపంచము
 • మార్చి 2: సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసిన మిఖాయిల్ గోర్భచెవ్ జననం.
 • అక్టోబరు 18: ప్రముఖ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ మరణించాడు.
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండివిభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక