18, జూన్ 2020, గురువారం

భారతదేశ రాష్ట్రపతులు (Indian Presidents)

భారతదేశ రాష్ట్రపతుల జాబితా
(List of Indian -Presidents)
క్ర.సం. పేరు నుంచి వరకు ప్రత్యేకత
1 రాజేంద్రప్రసాద్ 26-01-1950 13-05-1962 తొలి రాష్ట్రపతి
2 సర్వేపల్లి రాధాకృష్ణన్ 13-05-1962 13-05-1967
3 జాకీర్ హుస్సేన్ 13-05-1967 03-05-1969 పదవిలో మరణించిన తొలి రాష్ట్రపతి
- వి.వి.గిరి 03-05-1969 20-07-1969 తొలి తాత్కాలిక రాష్ట్రపతి
- హిదయతుల్లా 20-07-1969 24-08-1969
4 వి.వి.గిరి 24-08-1969 24-08-1974
5 ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 24-08-1974 11-02-1977
- బి.డి.జెట్టి 11-02-1977 25-07-1977
6 నీలం సంజీవరెడ్డి 25-07-1977 25-07-1982 ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి
7 జ్ఞాని జైల్‌సింగ్ 25-07-1982 25-07-1987
8 ఆర్.వెంకటరామన్ 25-07-1987 25-07-1992
9 శంకర్ దయాళ్ శర్మ 25-07-1992 25-07-1997
10 కె.ఆర్.నారాయణన్ 25-07-1997 25-07-2002
11 ఏ.పి.జె.అబ్దుల్ కలాం 25-07-2002 25-07-2007
12 ప్రతిభా పాటిల్ 25-07-2007 25-07-2012 తొలి మహిళా రాష్ట్రపతి
13 ప్రణబ్ ముఖర్జీ 25-07-2012 25-07-2017
14 రాంనాథ్ కోవింద్ 25-07-2017







హోం,
విభాగాలు: భారతదేశ పట్టికలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక