27, డిసెంబర్ 2020, ఆదివారం

డిసెంబరు 27 (December 27)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 27
  • 537: కాన్‌స్టాంటినోపిల్ లో హాజియా సోఫియా చర్చి నిర్మాణం పూర్తయింది
  • 1571: జర్మనీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జొహన్నెస్ కెప్లర్ జననం
  • 1796: ఉర్దూకవి మీర్జాగాలిబ్ జననం

(లూయీపాశ్చర్ వ్యాసం)  (ప్రముఖ శాస్త్రవేత్తల జాబితా)

  • 1911: జనగణమన ను తొలిసారిగా కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఆలపించబడింది
  • 1923: ఈఫిల్ టవర్ నిర్మించిన ఇంజనీరు గుస్టావ్ ఈఫిల్ మరణం
  • 1927: ఉత్తరాఖండ్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నిత్యానందస్వామి జననం (ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రుల జాబితా)
  • 1945: ప్రపంచబ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి
  • 1945: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏర్పడింది
  • 1953: ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్ జననం
  • 1965: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జననం
  • 1978: తెలంగాణ సాయుధపోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి మరణం
  • 1979: సోవియట్ యూనియన్ అఫ్ఘనిస్తాన్6ను ఆక్రమించింది
  • 2007: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన బెనజీర్ భుట్టో హత్య జరిగింది
  • 2010: ఒకే వేదికపై 2800 మంది నాట్యం చేసి కూచిపూడి నాట్యాన్ని గిన్నిస్ రికార్డులో చేర్చారు
  • 2012: తిరుపతిలో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి
  • 2015: పోచంపల్లి పట్టుచీర ఆద్యుడు కర్నాటి అనంతరాములు మరణం
  • 2016: శ్రీలంక ప్రధానమంత్రిగా పనిచేసిన రత్నసిరి విక్రమనాయకె మరణం
  • 2020: ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేసిన మోకా శ్రీవిష్ణుప్రసాద్ రావు మరణం
  • 2020: తెలంగాణ తొలి మహిళా కమీషన్ ఏర్పాటుచేయబడింది (వాకిటి సునీతారెడ్డి చైర్‌పర్సన్‌గా)

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి