4, డిసెంబర్ 2020, శుక్రవారం
డిసెంబరు 4 (December 4)
చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 4
భారత నౌకాదళ దినోత్సవం
క్రీ.పూ.530: పర్షియాకు చెందిన ప్రముఖ పాలకుడు సైరస్ ది గ్రేట్ మరణం
34: రోమన్ కవి పెర్సియస్ జననం
1131: పర్షియన్ కవి ఒమర్ ఖయ్యూం జననం
1829: సతీ సహగమన దురాచారం నిషేధించబడింది
1877: సమరయోధుడు ఉన్నవ లక్ష్మీనారాయణ జననం
(ఆర్.వెంకట్రామన్ వ్యాసం)
(భారత రాష్ట్రపతుల జాబితా)
1919
: భారత ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందర్ కుమార్ గుజ్రాల్ జననం
(భారత ప్రధానమంత్రుల జాబితా)
1922
: ప్రముఖ గాయకుడు ఘంటశాల వెంకటేశ్వరరావు జననం
(ఘంటశాల || జీవితచరిత్ర || ముఖ్యమైన జికె పాయింట్లు || యూట్యూబ్ వీడియో)
1929
: సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడుగా పేరుపొందిన జి.రాంరెడ్డి జననం
1936
: అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది
1946
: కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజయ్ గాంధీ జననం
1963
: ప్రముఖ పోలోవాల్ట్ క్రీడాకారుడు సెర్గీబుబ్కా జననం
1977
: భారత క్రికెట్ ఆటగాడు అజిత్ అగార్కర్ జననం
1981
: సినీనటి, మోడల్‌గా పేరుపొందిన
రేణూ దేశాయ్
జననం
1982
:
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా
రాజ్యాంగం ఆమొదించబడింది
1996
: అంగారక గ్రహంపైకి పాత్‌ఫైండర్ ప్రయోగించబడింది
2017: బాలీవుడ్ నటుడు శశికపూర్ మరణం
ఇవి కూడా చూడండి:
చరిత్రలో ఈ రోజు (తేదీల వారీగా సంఘటనలు)
,
కాలరేఖలు (సంవత్సరం వారీగా సంఘటనలు)
,
హోం
,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు
,
= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
‹
›
హోమ్
వెబ్ వెర్షన్ చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి