6, సెప్టెంబర్ 2014, శనివారం

కాలరేఖ 1982 (Timeline 1982)


పాలమూరు జిల్లా

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్
  • ఫిబ్రవరి 24: ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ పదవిని చేపట్టారు.
  • మార్చి 29: నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.
  • నవంబరు 18:  బహుభాషావేత్త పురిపండా అప్పలస్వామి మరణించారు.
భారతదేశము
  • మార్చి 19: ఆచార్య జె.బి.కృపలానీ మరణించారు.
  • జూలై 12: నాబార్డు నెలకొల్పబడింది.
  • జూలై 25: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని చేపట్టినారు.
  • సెప్టెంబరు 28: షూటింగ్ క్రీడాకారులు అభివన్ బింద్రా జన్మించాడు.
  • అక్టోబర్ 2: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్‌ముఖ్ మరణించారు.
  • నవంబరు 15: భూదానోద్యమ కర్త వినోబాభావే మరణించారు.
ప్రపంచము

క్రీడలు
  • జూన్ 13: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్పెయిన్ లో ప్రారంభమయ్యాయి.
  • నవంబర్ 19: 9వ ఆసియా క్రీడలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి.
అవార్డులు
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : ఎల్.వి.ప్రసాద్.
  • జ్ఞానపీఠ పురస్కారం : మహాదేవి వర్మ
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక