4, డిసెంబర్ 2020, శుక్రవారం

డిసెంబరు 3 (December 3)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 3
  • ప్రపంచ వికలాంగుల దినోత్సవం
  • 1818: ఇల్లినాయిస్ అమెరికాలో 21వ రాష్ట్రంగా అవతరించింది

  • 1889: భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరాంబోస్ జననం (భారత స్వాతంత్ర్య సమరయోధుల జాబితా)
  • 1899: జపాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన హయటొ ఇకెడ జననం
  • 1898: సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ విధానమండలి చైర్మెన్‌గా పనిచేసిన గొట్టిపాటి బ్రహ్మయ్య జననం
  • 1928: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేసిన మహమ్మద్ హబీబుల్ రహ్మాన్ జననం
  • 1939: "వేంకట రామకృష్ణ" జంటకవులలో ఒకరైన ఓలేటి వేంకటరామశాస్త్రి మరణం
  • 1956: ప్రముఖ బెంగాలీ సాహితీవేత్త మాణిక్ బందోపాధ్యాయ మరణం
  • 1968: రంగస్థలనటుడు బండా కనకలింగేశ్వరరావు మరణం
  • 1971: భారత్-పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైంది
  • 1979: భారత ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ మరణం (భారత ప్రముఖ హకీ క్రీడాకారుల జాబితా)
  • 1979: బహుభాషావేత్త గుండేరావు హర్కారే మరణం
  • 1982: క్రికెట్ క్రీడాకారిణి మిథాలీరాజ్ జననం
  • 1984: భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో 2500+ మరణించారు
  • 2009: మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి మరణం
  • 2011: సినీనటుడు దేవానంద్ మరణం
  • 2013: ధబోల్ (కర్ణాటక) - బెంగుళూరు మధ్య ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌కు ప్రధానమంత్రిచే జాతికి అంకితం చేయబడింది

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి