చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 5
- అంతర్జాతీయ వాలంటీర్స్ (స్వచ్ఛంద) దినోత్సవం
- 1560: చార్లెస్-9 ఫ్రాన్స్ పాలకుడైనాడు
- 1782: అమెరికా 8వ అధ్యక్షుడిగా పనిచేసిన మార్టిన్ వాన్ బురేన్ జననం
- 1886: సినిమా రచయిత, దర్శకుడు, నటుడు అర్దెషీర్ ఇరానీ జననం
- 1901: అమెరికాకు చెందిన ప్రముఖ దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
- 1905: జమ్మూకశ్మిర్ ప్రధానమంత్రి (ముఖ్యమంత్రి)గా పనిచేసిన షేక్ అబ్దుల్లా జననం (జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితా)
- 1924: నాదస్వర విధ్వాంసుడు షేక్ చినమౌలానా జననం
(శ్రీ అరవిందో వ్యాసం)
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి