7, సెప్టెంబర్ 2014, ఆదివారం

కాలరేఖ 1987 (Timeline 1987)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • నవంబర్ 5: తెలుగుసాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్య మరణించారు.
ఆంధ్రప్రదేశ్
  • మార్చి 31: చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి జన్మించింది.
భారతదేశము
  • జూలై 25: భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని చేపట్టారు.
  • జూలై 27: భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ మరణించారు..
  • సెప్టెంబర్ 11: ప్రముఖ భారతీయ రచయిత్రి మహాదేవి వర్మ మరణించాడు.
  • అక్టోబర్ 27: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు విజయ్ మర్చంట్ మరణించాడు.
ప్రపంచము
  • మే 17: ప్రముఖ ఆర్థికవేత్త గున్నార్ మిర్థాల్ మరణించారు.
క్రీడలు

అవార్డులు
  • భారతరత్న పురస్కారం: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : రాజ్‌కపూర్.
  • జ్ఞానపీఠ పురస్కారం : విష్ణు వామన్ శిర్వాద్కర్
  • జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక