7, సెప్టెంబర్ 2014, ఆదివారం

కాలరేఖ 1988 (Timeline 1988)


కాలరేఖ 1988 (Timeline 1988)
 • జనవరి 16: భారత ఆర్థికవేత్త ఎల్.కె.ఝా మరణించారు.
 • జనవరి 20: సరిహద్దుగాంధీగా పేరుగాంచిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మరణించారు.
 • ఫిబ్రవరి 20: మహారాష్ట్ర గవర్నర్‌గా కాసు బ్రహ్మానందరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.
 • సెప్టెంబర్ 2: 12వ అలీన దేశాల సదస్సు దక్షిణాఫ్రికా లోని డర్బాన్ లో ప్రారంభమైనది.
 • సెప్టెంబర్ 17: 24వ వేసవి ఒలింపిక్ క్రీడలు సియోల్ లో ప్రారంభమయ్యాయి.

పురస్కారాలు:
 • భారతరత్న పురస్కారం: యం.జి.రామచంద్రన్
 • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : అశోక్ కుమార్.
 • జ్ఞానపీఠ పురస్కారం : సి.నారాయణ రెడ్డి
 • జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: యాసర్ అరాఫత్
హోం,విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక