19, నవంబర్ 2014, బుధవారం

కాలరేఖ 1933 (Timeline 1933)


పాలమూరు జిల్లా

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్
 • మే 20: సినిమా నటుడు జె.వి.రమణమూర్తి (జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి) జననం.
 • జూన్ 19: జాతీయోద్యమ కవి బసవరాజు అప్పారావు మరణించారు.
 • జూలై 4: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య జన్మించారు.
 • డిసెంబరు 15: ప్రముఖ కార్టూనిస్టు బాపు జన్మించారు.
 • డిసెంబరు 15: నవలా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి జననం.
భారతదేశము
 • ఏప్రిల్ 1: భారత క్రికెట్ క్రీడాకారుడు బాపూ నాదకర్ణి జననం.
 • ఏప్రిల్ 2: క్రికెట్ ఆటగాడు మహారాజా రంజిత్‌సిన్హ్‌జీ మరణించాడు.
 • సెప్టెంబరు 8: ప్రముఖ గాయని ఆశాభోంస్లే జననం.
 • సెప్టెంబరు 20: హోంరూల్ ఉద్యమ నేత అనీబీసెంట్ మరణం.
 • అక్టోబర్ 10: భారత క్రికెట్ క్రీడాకారుడు సదాశివ పాటిల్ జననం.
 • నవంబర్ 3: భారత ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి విజేత అమర్త్యా సేన్ జన్మించారు.
ప్రపంచము
 • జనవరి 30: అడాల్ఫ్ హిట్లర్ ఛాన్సలర్‌గా అధికారం స్వీకరించాడు.
క్రీడలు
 • డిసెంబరు 15: భారత్ తరఫున టెస్ట్ క్రికెట్‌లో లాలా అమర్‌నాథ్ తొలి శతకం సాధించాడు.
అవార్డులు

ఇవి కూడా చూడండివిభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక