నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం
నార్లాపూర్ గ్రామానికి చెందిన కటికనేని మధుసూదనరావు మార్చి 15, 1950న
జన్మించారు. బిఎ వరకు అభసించారు. ప్రారంభంలో సినీనిర్మాతగా, నిర్మాణరంగంలో
పనిచేశారు. తండ్రి జగపతిరావు సర్పంచిగా పనిచేస్తూ మరణించినపిదప 1988లో
నార్లాపుర్ గ్రామ సర్పంచిగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించారు.
1989లో శాసనసభ ఎన్నికలలో ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత
తెలుగుదేశం పార్టీలో చేరి 1994లో తెదేపా తరఫున కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1999
మరియు 2004లలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిననూ జూపల్లి
కృష్ణారావు చేతిలో పరాజయం పొందారు. 2014లో భారతీయ జనతాపార్టీ తరఫున
పోటీచేసి ఓడిపోయారు. డిసెంబరు 15, 2020న మరణించారు.
= = = = =
|
26, జులై 2013, శుక్రవారం
కె.మధుసూధన్ రావు (K.Madhusudhan Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి