5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

కర్ణాటక ముఖ్యమంత్రుల జాబితా (List of Karnataka Chief Ministers)

కర్ణాటక ముఖ్యమంత్రుల జాబితా
క్ర.సం. పేరు పార్టీ నుంచి వరకు
మైసూర్ రాష్ట్రం
1 కె.చెంగలరాయరెడ్డి కాంగ్రెస్ పార్టీ 25-10-1947 30-03-1952
2 కె.హనుమంతయ్య కాంగ్రెస్ పార్టీ 30-03-1952 19-08-1956
3 కె.మంజప్ప కాంగ్రెస్ పార్టీ 19-08-1956 31-10-1956
మైసూర్ రాష్ట్రం (రాష్ట్రాల పునర్విభజన తర్వాత)
4 ఎస్.నిజలింగప్ప కాంగ్రెస్ పార్టీ 01-11-1956 16-05-1958
5 బి.డి.జెట్టి కాంగ్రెస్ పార్టీ 16-05-1958 09-03-1962
6 ఎస్.ఆర్.కాంతి కాంగ్రెస్ పార్టీ 14-03-1962 20-06-1962
రెండోసారి ఎస్.నిజలింగప్ప కాంగ్రెస్ పార్టీ 21-06-1962 28-05-1968
7 వీరభద్ర పాటిల్ కాంగ్రెస్ పార్టీ 29-05-1968 18-05-1971
రాష్ట్రపతి పాలన 19-05-1971 20-03-1972
కర్ణాటక రాష్ట్రం
8 డి.దేవారాజ్ ఆర్స్ కాంగ్రెస్ పార్టీ 20-03-1972 31-12-1977
రాష్ట్రపతి పాలన 31-12-1977 28-02-1978
8 డి.దేవారాజ్ ఆర్స్ కాంగ్రెస్ పార్టీ 28-02-1978 07-01-1980
9 ఆర్.గుండూరావు కాంగ్రెస్ పార్టీ 12-01-1980 06-01-1983
10 రామకృష్ణ హెగ్డే జనతాపార్టీ 10-01-1983 10-08-1988
11 ఎస్.ఆర్.బొమ్మై జనతాపార్టీ 13-08-1988 21-04-1989
రాష్ట్రపతి పాలన 21-04-1989 30-11-1989
రెండోసారి వీరభద్ర పాటిల్ కాంగ్రెస్ పార్టీ 30-11-1989 10-10-1990
రాష్ట్రపతి పాలన 10-10-1990 17-10-1990
12 ఎస్.బంగారప్ప కాంగ్రెస్ పార్టీ 17-10-1990 19-11-1992
13 ఎం.వీరప్ప మొయిలీ కాంగ్రెస్ పార్టీ 19-11-1992 11-12-1994
14 హెచ్.డి.దేవగౌడ జనతాదళ్ 11-12-1994 31-05-1996
15 జె.హెచ్.పటేల్ జనతాదళ్ 31-05-1996 07-10-1999
16 ఎస్.ఎం.కృష్ణ కాంగ్రెస్ పార్టీ 11-10-1999 28-05-2004
17 ధరంసింగ్ కాంగ్రెస్ పార్టీ 28-05-2004 28-01-2006
18 హెచ్.డి.కుమారస్వామి జనతాదళ్ (ఎస్) 03-02-2006 08-10-2007
రాష్ట్రపతి పాలన 09-10-2007 11-11-2007
19 బి.ఎస్.యడ్యూరప్ప భాజపా 12-11-2007 19-11-2007
రాష్ట్రపతి పాలన 20-11-2007 27-05-2008
రెండోసారి బి.ఎస్.యడ్యూరప్ప భాజపా 30-05-2008 31-07-2011
20 డి.వి.సదానదగౌడ్ భాజపా 04-08-2011 12-07-2012
21 జగదీష్ శెట్టర్ భాజపా 12-07-2012 12-05-2013
22 సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ 13-05-2013 15-05-2018
3వ సారి బి.ఎస్.యడ్యూరప్ప భాజపా 17-05-2018 23-05-2018
23 హెచ్.డి.కుమారస్వామి జనతాదళ్ (ఎస్) 23-05-2018 26-07-2019
4వ సారి బి.ఎస్.యడ్యూరప్ప భాజపా 26-07-2019 28-07-2021
24 బసవరాజు బొమ్మై
భాజపా 28-07-2021

హోం,
విభాగాలు: కర్ణాటక, రాష్ట్రాలవారీగా ముఖ్యమంత్రుల జాబితాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక