22, ఆగస్టు 2014, శుక్రవారం

కాలరేఖ 1951 (Timeline 1951)


పాలమూరు జిల్లా

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్
  • జనవరి 14: సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు జంధ్యాల జన్మించారు.
  • ఫిబ్రవరి 24: కట్టమంచి రామలింగారెడ్డి మరణించారు.
  • అక్టోబర్ 1: భారత లోక్‌సభ మాజీ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి జన్మించారు.
భారతదేశము
  • ఫిబ్రవరి 28: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు కర్సన్ ఘావ్రి జన్మించారు.
  • మార్చి 1: బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ జన్మించారు.
  • మార్చి 20: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మదన్‌లాల్ జన్మించారు.
ప్రపంచము
  • జనవరి 29: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఆండీ రాబర్ట్స్ జన్మించారు.
  • మే 1: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు గార్డన్ గ్రీనిడ్జ్ జన్మించారు.
క్రీడలు
  • .మార్చి 4: తొలి ఆసియా క్రీడలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి.
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక