రంగారెడ్డిగూడ రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలో ఉన్నది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో భాగంగా, సికింద్రాబాదు-డోన్ సెక్షన్ పై ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 78కిమీ, డోన్ నుంచి 218 కిమీ దూరంలో ఉన్నది. ఇది బాలానగర్ స్టేషన్ మరియు రాజాపూర్ రైల్వేస్టేషన్ల మధ్య ఉన్నది. రంగారెడ్డిగూడ స్టేషన్ బాలానగర్ నుంచి 6 కిమీ, రాజాపుర్ నుంచి 5 కిమీ దూరంలో ఉంది. రోజూ 8 రైళ్ళు (రానుపోను కలిపి) ఈ స్టేషన్ లో ప్రయాణీకులకోసం ఆగుతాయి. ఇవన్నీ ప్యాసింజర్ రైళ్ళు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు, బాలానగర్ మండలము, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి