1, మే 2020, శుక్రవారం

తెలంగాణ వార్తలు 2020 (Telangana News 2020)

తెలంగాణ వార్తలు 2020 (Telangana News 2020)

ఇవి కూడా చూడండి:  ఆంధ్రప్రదేశ్ వార్తలు-2020జాతీయ వార్తలు-2020అంతర్జాతీయవార్తలు-2020, క్రీడా వార్తలు-2020,

జనవరి 2020:
  • 2020, జనవరి 12: పెద్దపల్లి జిల్లాకు జాతీయస్థాయి స్వచ్ఛత దర్పణ్ అవార్డు లభించింది.
  • 2020, జనవరి 14: భారత సంతతివక్తి (హైదరాబాదు మూలాలున్న) రాజా జాన్ వర్సుతూర్ నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. 
  • 2020, జనవరి 22: 2020 తెలంగాణలో 120 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 
  • 2020, జనవరి 27: నారాయణపేట జిల్లా చెన్వార్‌కు చెందిన లక్ష్మి మరియు కామారెడ్డి జిల్లా ఎక్కపల్లికి చెందిన రజిత కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. 
  • 2020, జనవరి 28: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామసమీపంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ (ప్రపంచంలో అతిపెద్ద ధ్యానమందిరం) ప్రారంభించారు.
ఫిబ్రవరి 2020:
  •  2020, ఫిబ్రవరి 2: వేములవాడ, జోగిపేటలను రెవెన్యూ డివిజన్లుగా చేయాలనే ప్రకటన జారీ చేయబడింది.
  • 2020, ఫిబ్రవరి 6: ఎస్.గోపికి భారతీయ భాషా పరిషత్ 2019 సం.పు జీవన సాఫల్య పురస్కారం ప్రకటించబడింది. 
  • 2020, ఫిబ్రవరి 12: గోదావరిపై నిర్మిస్తున్న తుపాకుల బ్యారేజికి సమ్మక్క పేరుపెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
  • 2020, ఫిబ్రవరి 16: బయో ఏషియా అంతర్జాతీయ సదస్సు హైదరాబాదులో ప్రారంభమైంది.
మార్చి 2020:
  • 2020, మార్చి 6: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్ గోయెల్ నియమితులైనారు.
 ఏప్రిల్ 2020:
  • 2020, ఏప్రిల్ 4: సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మరణం
  • 2020, ఏప్రిల్ 16: నాగర్‌కర్నూల్ ఎంపీగా పనిచేసిన తులసీరాం మరణించారు 
  • 2020, ఏప్రిల్ 23: కరోనా కట్టడికి దేశంలోనే తొలి సంచార వైరాలజీ ల్యాబ్‌ను హైదరాబాదులో అందుబాటులోకి వచ్చింది. 
  • 2020, ఏప్రిల్ 24 : సిద్ధిపేట జిల్లాలో కొత్తగా నిర్మించిన రంగనాయక్ సాగర్‌కు గోదావరి జలాల విడుదలయ్యాయి. 
  • 2020, ఏప్రిల్ 24 : తెలంగాణలో 3 గ్రామపంచాయతీలకు జాతీయస్థాయి పురస్కారాలు లభించాయి. 
  • 2020, ఏప్రిల్ 25 : తెలంగాణలో పంట సీజన్ల పేర్లు మార్పు (ఖరీఫ్ స్థానంలో వానాకాలం సీజన్, రబీ స్థానంలో యాసంగి సీజన్‌గా మార్పు)
మే 2020:
  • 2020, మే 7: దోమకొండ గడి సంస్థాన వారసుడు, మాజీ ఐఏఎస్ అధికారి ఉమాపతిరావు మరణించారు. ఈయన తితిదే తొలి ఈవోగా పనిచేశారు.
  • 2020, మే 10: మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు మరణించారు.
  • 2020, మే 29: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రారంభించబడింది .
  • 2020, మే 29: కేంద్రప్రభుత్వ ఎమినెంట్ ఫ్రీడం ఫైటర్ కమిటీలో సభ్యుడిగా నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఎం.వెంకట్రావు నియమితులైనారు.
  • 2020, మే 30: తాజా పశు గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక గొర్రెలున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానం పొందింది
జూన్ 2020:

జూలై 2020:

ఆగస్టు 2020:

సెప్టెంబరు 2020:

అక్టోబరు 2020:

నవంబరు 2020:

డిసెంబరు 2020:


ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015, 2016, 2017, 2018, 2019,

Telugu News, తెలుగు వార్తలు,Indian News in telugu, 2020 Telangana news in telugu, current affairs in telugu, burning news in telugu, latest news in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక