1, మే 2020, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్ వార్తలు 2020 (Andhra Pradesh News 2020)

ఆంధ్రప్రదేశ్ వార్తలు 2020 (Andhra PradeshNews 2020)

ఇవి కూడా చూడండి:  తెలంగాణ వార్తలు-2020జాతీయ వార్తలు-2020అంతర్జాతీయవార్తలు-2020, క్రీడా వార్తలు-2020,

జనవరి 2020:
  • 2020, జనవరి 19: స్వాతంత్ర్య సమరయోధురాలు కడియాల రాజరత్నమ్మ మరణించింది.
  • 2020, జనవరి 20: ఆంధ్రప్రదేశ్‌లో CRDA చట్టం రద్దు * AMRDA (అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) ఏర్పాటు.
ఫిబ్రవరి 2020:
  •  
మార్చి 2020:
  • 2020, మార్చి 4: ఆలిండియా రేడియో మొట్టమొదటి వ్యాఖ్యాత మాడపాటి సత్యవతి మరణం.
  • 2020, మార్చి 5: ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మరణించారు.
 ఏప్రిల్ 2020:
  • 2020, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమీషనర్‌గా జస్టిస్ కనగరాజ్ నియామితులైనారు.
  • 2020, ఏప్రిల్ 18: 1-6 తరగతులకు తెలుగుస్థానంలో ఆంగ్లమాధ్యమంలో బోధించాలని ప్రవేశపెట్టిన 81, 85 ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.
మే 2020:
  • 2020, మే 7: విశాఖపట్టణంలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి స్టైరీన్ విషవాయువి లీకై 13 మంది మరణించారు.
  • 2020, మే 30: కృష్ణానదీ యాజమాన్య బోర్డు చైర్మెన్‌గా ఏ.పరమేశం నియమితులైనారు
జూన్ 2020:

జూలై 2020:

ఆగస్టు 2020:

సెప్టెంబరు 2020:

అక్టోబరు 2020:

నవంబరు 2020:

డిసెంబరు 2020:


ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015, 2016, 2017, 2018, 2019,

Telugu News, తెలుగు వార్తలు,Indian News in telugu, 2018 Andhra Pradesh news in telugu, current affairs in telugu, burning news in telugu, latest news in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక