1, మే 2020, శుక్రవారం

అంతర్జాతీయ వార్తలు 2020 (International News 2020)

అంతర్జాతీయ వార్తలు 2020 (International News 2020)

ఇవి కూడా చూడండి:  తెలంగాణ వార్తలు-2020ఆంధ్రప్రదేశ్ వార్తలు-2020జాతీయ వార్తలు-2020క్రీడావార్తలు-2020

జనవరి 2020:
  • 2020, జనవరి 12: ఒమన్ పాలకుడు సుల్తాన్ కాబూస్ బిన్ సయీద్ అల్ సయీద్ మరణం.
  • 2020, జనవరి 12: తైవాన్ అధ్యక్షురాలిగా మళ్లీ తా యింగ్ వెన్ ఎన్నికైనది. 
  • 2020, జనవరి 14: ఆస్కార్ నామినేషన్లలో జోకర్ కు అత్యధికంగా 11 నామినేషన్లు దక్కాయి. 
  • 2020, జనవరి 19: యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారుల దాడులవల్ల వందలాది మంది మరణించారు. 
  • 2020, జనవరి 30: చైనాలోని వూహాన్ నగరంలో తొలి కరోనా (కోవిడ్-19) వైరస్ రోగిని గుర్తించారు.
  • 2020, జనవరి 31: ఐబీఎం సీఈఓగా అరవింద్ కృష్ణ నియమితులైనారు.
ఫిబ్రవరి 2020:
  •  2020, ఫిబ్రవరి 6: హాలివుడ్ నటుడు "స్పార్టకస్" చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కిర్క్ డగ్లస్ మరణం.
  • 2020, ఫిబ్రవరి 10: 2020 ఆస్కార్ ఉత్తమచిత్రంగా పారసైట్ (దక్షిణ కొరియాకు చెందినది) ఎంపికైనది.
మార్చి 2020:
  • 2020, మార్చి 2: జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) అధిపతి జాక్ వెల్ష్ మరణించారు.
  • 2020, ఫిబ్రవరి 11: కరోనా వైరస్‌కు కొత్తపేరుగా కోవిడ్-19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖరారు చేసింది.
  • 2020, ఫిబ్రవరి 25: ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హుస్నీ ముబారక్ మరణం. 
  • 2020, మార్చి 12: కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా గుర్తించింది. 
  • 2020, మార్చి 13: గ్రీస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా కాటెరినా సాకెల్లోపౌలో పదవి చేపట్టింది.
 ఏప్రిల్ 2020:
  • 2020, ఏప్రిల్ 15 : ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation)కు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. 
  • 2020, ఏప్రిల్ 17 : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 200 రోజులకు పైగా గడిపిన అమెరికా, రష్యా వ్యోమగాములు భూమికి తిరిగివచ్చారు. 
  • 2020, ఏప్రిల్ 20: యానిమేటెడ్ సినిమాల సృష్టికర్త గెనె రీచ్ మరణం (టామ్‌ అండ్ జెర్రీ సీరీస్‌లో 13 ఎపిసోడ్లకు దర్శకత్వం వహించాడు)
  • 2020, ఏప్రిల్ 27 : ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది
మే 2020:
  • 2000, మే 31: తొలిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ (స్పేస్ ఎక్స్) నిర్మించిన వ్యోమనౌక వ్యోమగాములను రోదసీలోకి విజయవంతంగా తీసుకెళ్ళింది.
జూన్ 2020:

జూలై 2020:

ఆగస్టు 2020:

సెప్టెంబరు 2020:

అక్టోబరు 2020:

నవంబరు 2020:

డిసెంబరు 2020:


ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు - 2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 200820092010, 2011, 2012, 2013, 2014, 20152016, 2017, 2018, 2019,

Telugu News, తెలుగు వార్తలు,Indian News in telugu, 2018 International news in telugu, current affairs in telugu, burning news in telugu, latest news in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక