1, మే 2020, శుక్రవారం

జాతీయ వార్తలు 2020 (National News 2020)

జాతీయ వార్తలు 2020 (National News 2020)

ఇవి కూడా చూడండి:  తెలంగాణ వార్తలు-2020ఆంధ్రప్రదేశ్ వార్తలు-2020అంతర్జాతీయ వార్తలు-2020క్రీడావార్తలు-2020

జనవరి 2020:
  • 2020, జనవరి 17: సింధీ భాషా పుస్తకం "చెక్ బుక్"కు 2019 సం.పు సరస్వతీ సమ్మాన్ అవార్డు లభించింది.
  • 2020, జనవరి 20: భాజపా 11వ జాతీయ అధ్యక్షుడిగా జె.పి.నడ్డా నియమితులైనారు. 
  • 2020, జనవరి 22: ప్రపంచ ప్రతిభా సూచీలో భారత్‌కు 72వ స్థానం లభించింది. 
  • 2020, జనవరి 26: రిపబ్లిక్ దినోత్సవం ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జయిర్ బొల్సొనారొ పాల్గొన్నారు. 
  • 2020, జనవరి 28: అమెరికాలో భారత రాయబారిగా తరణ్‌సిత్ సింగ్ సంధూ నియమితులైనారు. 
  • 2020, జనవరి 28: ప్రముఖ భారత పర్యావరణవేత్త పవన్ సుఖ్‌దేవ్‌కు టేలర్ పురస్కారం లభించింది.
ఫిబ్రవరి 2020:
  •  2020, ఫిబ్రవరి 1: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు (బడ్జెట్ విలువ రూ 30,42,230 కోట్లు)
  • 2020, ఫిబ్రవరి 11: ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ (ఆమ్‌ ఆద్మీ పార్టీ) విజయం సాధించింది. మొత్తం 70 స్థానాల్కుగాను 62 స్థానాలలో ఆప్, భాజపాకు 8 స్థానాలలో గెలుపొందాయి. 
  • 2020, ఫిబ్రవరి 13: ప్రముఖ పర్యావరణవేత్త ఆర్.కె.పచౌరి మరణించారు.
మార్చి 2020:
  • 2020, మార్చి 3: టర్కీలో భారత రాయబారిగా సంజయ్ కుమార్ పాండా నియమితులైనారు.
  • 2020, మార్చి 8: రిజర్వ్ బ్యాంక్ ఎస్ బ్యాంక్‌పై మారిటోరియం విధించింది. 
  • 2020, మార్చి 8: మాజీ కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ గవర్నరు హన్స్ రాజ్ భరధ్వాజ్ మరణించారు. 
  • 2020, మార్చి 12: భారత్‌లో తొలి కరోనా మరణం హైదరాబాదులో (కర్ణాటకు చెందిన వ్యక్తి) సంభవించింది. 
  • 2020, మార్చి 14: కరోనాను కేంద్రం జాతీయవిపత్తుగా ప్రకటించింది. 
  • 2020, మార్చి 27: బ్రహ్మకుమారోస్ సంస్థాన్ అధ్యక్షురాలు రాజయోగిని దాదీ జానకి మరణించింది. 
  • 2020, మార్చి 27: ప్రముఖ శిల్పి, చిత్రకారుడు, వేనువాయిద్యకారుడు సతీశ్ గుజ్రాల్ మరణించారు. (ఈయన మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సోదరుడు)
 ఏప్రిల్ 2020:
  • 2020, ఏప్రిల్ 18: భారత్‌తో సరిహద్దును పంచుకొనే అన్ని దేశాల నుంచి వచ్చే FDIలకు ముందస్తు అనుమతులు త్ప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది.
  • 2020, ఏప్రిల్ 22: షెడ్యూల్డ్ ప్రాంతాల్లోనూ రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు తీర్పు (జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం) 
  • 2020, ఏప్రిల్ 23: కరోనా కట్టడికి దేశంలోనే తొలి సంచార వైరాలజీ ల్యాబ్‌ను హైదరాబాదులో అందుబాటులోకి వచ్చింది. 
  • 2020, ఏప్రిల్ 29 : ఐక్యరాజ్యసమితిలో శాశ్వత భారత ప్రతినిధిగా టీఎస్ తిరుమూర్తి నియమితులైనారు. 
  • 2020, ఏప్రిల్ 30 : ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మరణించారు.
మే 2020:
  • 2020, మే 10: ప్రముఖ చరిత్రకారుడు హరిశంకర్ వాసుదేవన్ మరణం.
  • 2020, మే 19: దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది.
  • 2020, మే 19: నాబార్డ్ చైర్మెన్‌గా చింతల గోవిందరాజులు నియమితులైనారు.
  • 2000, మే 29: ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ జోగి మరణం. 2000-03 కాలంలో ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశారు.
  • 2000, మే 29: కేంద్రమంత్రిగా, పీటీఐ చైర్మెన్‌గా పనిచేసిన వీరేంద్రకుమార్ మరణించారు. ఈయన మలయాళ పత్రిక మాతృభూమి నిర్వాహకులు.
  • 2020, మే 30: కృష్ణానదీ యాజమాన్య బోర్డు చైర్మెన్‌గా ఏ.పరమేశం నియమితులైనారు
జూన్ 2020:

జూలై 2020:

ఆగస్టు 2020:

సెప్టెంబరు 2020:

అక్టోబరు 2020:

నవంబరు 2020:

డిసెంబరు 2020:


హోం
ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 20152016, 2017, 2018, 2019,

Telugu News, తెలుగు వార్తలు,Indian News in telugu, 2018 National news in telugu, current affairs in telugu, burning news in telugu, latest news in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక