17వ లోకసభ (2019-24) కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన సభ్యులు | |||
నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | లోకసభ సభ్యుని పేరు | పార్టీ |
1 | ఆదిలాబాదు | సోయం బాపూరావు | భాజపా |
2 | పెద్దపల్లి | వెంకటేష్ నేత బొర్లకుంట | తెరాస |
3 | కరీంనగర్ | బండి సంజయ్ కుమార్ | భాజపా |
4 | నిజామాబాదు | ధర్మపురి అరవింద్ | భాజపా |
5 | జహీరాబాదు | బి.వి.పాటిల్ | తెరాస |
6 | మెదక్ | కొత్త ప్రభాకర్ రెడ్డి | తెరాస |
7 | మల్కాజ్గిరి | ఎ.రేవంత్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
8 | సికింద్రాబాదు | జి.కిషన్ రెడ్డి | భాజపా |
9 | హైదరాబాదు | అసదుద్దీన్ ఓవైసి | ఎం.ఐ.ఎం. |
10 | చేవెళ్ళ | జి.రంజిత్ రెడ్డి | తెరాస |
11 | మహబూబ్‌నగర్ | మన్నె శ్రీనివాస్ రెడ్డి | తెరాస |
12 | నాగర్‌కర్నూల్ (ఎస్సీ) | పోతుగంటి రాములు | తెరాస |
13 | నల్గొండ | ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
14 | భువనగిరి | కోమటిరెడ్డి వెంకటరెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
15 | వరంగల్ | దయాకర్ పసునూరి | తెరాస |
16 | మహబూబాబాద్ (ఎస్టీ) | మాలోతు కవిత | తెరాస |
17 | ఖమ్మం | నామా నాగేశ్వర్ రావు | తెరాస |
18 | అరకు (ఎస్టీ) | గొడ్డేటి మధవి | వైఎస్సార్సీపీ |
19 | శ్రీకాకుళం | కింజరాపు రాంమోహన్ నాయుడు | తెలుగుదేశం పార్టీ |
20 | విజయనగరం | బెల్లాన చంద్రశేఖర్ | వైఎస్సార్సీపీ |
21 | విశాఖపట్టణం | ఎం.వి.వి.సత్యనారాయణ | వైఎస్సార్సీపీ |
22 | అనకాపల్లి | బీసెట్టి వెంకట సత్యవతి | వైఎస్సార్సీపీ |
23 | కాకినాడ | వంగా గీతావిశ్వనాథ్ | వైఎస్సార్సీపీ |
24 | అమలాపురం (ఎస్సీ) | చింతా అనురాధ | వైఎస్సార్సీపీ |
25 | రాజమండ్రి | మార్గాని భరత్ | వైఎస్సార్సీపీ |
26 | నర్సాపురం | కనుమూరు రఘు రామకృష్ణరాజు | వైఎస్సార్సీపీ |
27 | ఏలూరు | కోటగిరి శ్రీధర్ | వైఎస్సార్సీపీ |
28 | మచిలీపట్నం | వల్లభనేని బాలశౌరి | వైఎస్సార్సీపీ |
29 | విజయవాడ | కేశినేని శ్రీనివాస్ (నాని) | తెలుగుదేశం పార్టీ |
30 | గుంటూరు | గల్లా జయదేవ్ | తెలుగుదేశం పార్టీ |
31 | నర్సారావుపేట | లావు శ్రీకృష్ణ దేవరాయలు | వైఎస్సార్సీపీ |
32 | బాపట్ల (ఎస్సీ) | నందిగాం సురేష్ | వైఎస్సార్సీపీ |
33 | ఒంగోలు | మాగుంట శ్రీనివాసులు రెడ్డి | వైఎస్సార్సీపీ |
34 | నంద్యాల | పి.బ్రహ్మానందరెడ్డి | వైఎస్సార్సీపీ |
35 | కర్నూలు | ఆయుష్మాన్ డాక్టర్ సంజీవ్ కుమార్ | వైఎస్సార్సీపీ |
36 | అనంతపురం | తలారి రంగయ్య | వైఎస్సార్సీపీ |
37 | హిందూపురం | కురువ గోరంట్ల మాధవ్ | వైఎస్సార్సీపీ |
38 | కడప | వై.ఎస్.అవినాష్ రెడ్డి | వైఎస్సార్సీపీ |
39 | నెల్లూరు | ఆదాల ప్రభాకర్ రెడ్డి | వైఎస్సార్సీపీ |
40 | తిరుపతి (ఎస్సీ) | బల్లి దుర్గాప్రసాద్ రావు | వైఎస్సార్సీపీ |
41 | రాజంపేట | పి.వి.మిథున్ రెడ్డి | వైఎస్సార్సీపీ |
42 | చిత్తూరు (ఎస్సీ) | ఎన్.రెడ్డప్ప | వైఎస్సార్సీపీ |
ఇవి కూడా చూడండి: 1వ లోకసభ సభ్యులు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ సభ్యులు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి