ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ సభ్యులు |
నియోజకవర్గం
సంఖ్య | నియోజకవర్గం పేరు | శాసనసభ్యుని పేరు | పార్టీ |
ఆదిలాబాదు జిల్లా |
1 | సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం | కావేటి సమ్మయ్య | తెరాస |
2 | చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) | నల్లాల ఓదేలు | తెరాస |
3 | బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (SC) | గుండా మల్లేష్ | సి.పీ.ఐ |
4 | మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం | గడ్డం అరవింద రెడ్డి | తెరాస |
5 | ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం (ST) | ఆత్రం సక్కు | కాంగ్రెస్ |
6 | ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (ST) | సుమన్ రాథోడ్ | తెదేపా |
7 | ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం | జోగు రామన్న | తెదేపా |
8 | బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం (ST) | గొడం నగేష్ | తెదేపా |
9 | నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం | ఏలేటి మహేశ్వర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
10 | ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం | సముద్రాల వేణుగోపాలాచారి | తెదేపా |
నిజామాబాదు జిల్లా |
11 | ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం | ఏలేటి అన్నపూర్ణ | తెదేపా |
12 | బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం | పి.సుదర్శన్ రెడ్డి | కాంగ్రెస్ |
13 | జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) | హన్మంత్ షిండే | తెదేపా |
14 | బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం | పోచారం శ్రీనివాస్ రెడ్డి | తెదేపా |
| (ఉప ఎన్నిక- 2011) | పోచారం శ్రీనివాస్ రెడ్డి | తెరాస |
15 | ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం | ఏనుగు రవీందర్ రెడ్డి | తెరాస |
| (ఉప ఎన్నిక- 2010) | ఏనుగు రవీందర్ రెడ్డి | తెరాస |
16 | కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం | గంప గోవర్ధన్ | తెదేపా |
| (ఉప ఎన్నిక- 2012) | గంప గోవర్ధన్ | తెరాస |
17 | నిజామాబాదు (పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గం | యెండెల లక్ష్మీనారాయణ | భాజపా |
18 | నిజామాబాదు (గ్రామీణ) అసెంబ్లీ నియోజకవర్గం | మండవ వెంకటేశ్వరరావు | తెదేపా |
19 | బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం | ఈరవత్రి అనిల్ కుమార్ | కాంగ్రెస్ |
కరీంనగర్ జిల్లా |
20 | కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం | కల్వకుంట్ల విద్యాసాగర్ రావు | తెరాస |
21 | జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం | ఎల్. రమణ | తెదేపా |
22 | ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం (SC) | ఈశ్వర్ కొప్పుల | తెరాస |
23 | రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం | సోమారపు సత్యనారాయణ | ఇండిపెండెంట్ |
24 | మంథని అసెంబ్లీ నియోజకవర్గం | దుద్దిళ్ల శ్రీధర్ బాబు | కాంగ్రెస్ |
25 | పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం | చింతకుంట విజయరమణా రావు | తెదేపా |
26 | కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం | గంగుల కమలాకర్ | తెదేపా |
27 | చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం (SC) | సుద్దాల దేవయ్య | తెదేపా |
28 | వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం | చెన్నమనేని రమేష్ | తెదేపా |
| (ఉప ఎన్నిక- 2010) | చెన్నమనేని రమేష్ | తెరాస |
29 | సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం | కల్వకుంట్ల తారకరామారావు | తెరాస |
30 | మానుకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | ఆరేపల్లి మోహన్ | కాంగ్రెస్ |
31 | హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం | ఈటెల రాజేందర్ | తెరాస |
32 | హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం | అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి | కాంగ్రెస్ |
మెదక్ జిల్లా |
33 | సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం | తన్నీరు హరీష్ రావు | తెరాస |
34 | మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం | మైనంపల్లి హన్మంత్ రావు | తెదేపా |
35 | నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం | పట్లోల్ల కిష్టారెడ్డి | కాంగ్రెస్ |
36 | ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) | సి.దామోదర్ రాజ నరసింహ | కాంగ్రెస్ |
37 | నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం | వాకిటి సునీతా లక్ష్మారెడ్డి | కాంగ్రెస్ |
38 | జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) | జెట్టి గీతారెడ్డి | కాంగ్రెస్ |
39 | సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం | టి.జయప్రకాష్ రెడ్డి | కాంగ్రెస్ |
40 | పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం | టి.నందీశ్వర్ గౌడ్ | కాంగ్రెస్ |
41 | దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం | చెరుకు ముత్యంరెడ్డి | కాంగ్రెస్ |
42 | గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం | తుంకుంట నరసారెడ్డి | కాంగ్రెస్ |
రంగారెడ్డి జిల్లా |
43 | మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం | కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి | కాంగ్రెస్ |
44 | మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం | ఆకుల రాజేందర్ | కాంగ్రెస్ |
45 | కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం | కూన శ్రీశైలం గౌడ్ | ఇండిపెండెంట్ |
46 | కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం | డా.జయప్రకాష్ నారాయణ | లోక్ సత్తా పార్టీ |
47 | ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం | బండారి రాజిరెడ్డి | కాంగ్రెస్ |
48 | ఇబ్రహింపట్నం అసెంబ్లీ నియోజకవర్గం | మాచిరెడ్డి కిషన్ రెడ్డి | తెదేపా |
49 | లాల్ బహదూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం | డి.సుదీర్ రెడ్డి | కాంగ్రెస్ |
50 | మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం | పట్లోల్ల సబితా ఇంద్రారెడ్డి | కాంగ్రెస్ |
51 | రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం | టి. ప్రకాష్ గౌడ్ | తెదేపా |
52 | శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం | ఎం.భిక్షపతి యాదవ్ | కాంగ్రెస్ |
53 | చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం (SC) | కే.ఎస్.రత్నం | తెదేపా |
54 | పరిగి అసెంబ్లీ నియోజకవర్గం | కొప్పుల హరిశ్వర్ రెడ్డి | తెదేపా |
55 | వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) | జి. ప్రసాద్ కుమార్ | కాంగ్రెస్ |
56 | తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం | పి.మహేందర్ రెడ్డి | తెదేపా |
హైదరాబాదు జిల్లా |
57 | ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం | టి.మణెమ్మ | కాంగ్రెస్ |
58 | మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం | అహ్మద్ బలాల | మజ్లిస్ |
59 | అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం | జి.కిషన్ రెడ్డి | భాజపా |
60 | ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం | దానం నాగేందర్ | కాంగ్రెస్ |
61 | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం | పి.విష్ణువర్ధన్ రెడ్డి | కాంగ్రెస్ |
62 | సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం | మర్రి.శశిధర్ రెడ్డి | కాంగ్రెస్ |
63 | నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం | విరాసత్ రసూల్ ఖాన్ | మజ్లిస్ |
64 | కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం | ముక్తాద ఖాన్ | మజ్లిస్ |
65 | గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం | ముఖేష్ గౌడ్ | కాంగ్రెస్ |
66 | చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం | అహ్మద్ పాషా ఖాద్రి | మజ్లిస్ |
67 | చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం | అక్బరుద్దీన్ ఒవైసీ | మజ్లిస్ |
68 | యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం | ముంతాజ్ అహ్మద్ ఖాన్ | మజ్లిస్ |
69 | బహదుర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం | మౌజంఖాన్ | మజ్లిస్ |
70 | సికింద్రాబాదు అసెంబ్లీ నియోజకవర్గం | జయసుధ | కాంగ్రెస్ |
71 | సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) | పి.శంకర్ రావు | కాంగ్రెస్ |
మహబూబ్‌నగర్ జిల్లా |
72 | కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం | అనుముల రేవంత్ రెడ్డి | తెదేపా |
73 | నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం | ఎల్కోటి ఎల్లా రెడ్డి | తెదేపా |
74 | మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం | ఎన్.రాజేశ్వర్ రెడ్డి | ఇండిపెండెంట్ |
| (ఉప ఎన్నిక) | యెన్నెం శ్రీనివాసరెడ్డి | భాజపా |
75 | జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం | ఎం.చంద్ర శేఖర్ | తెదేపా |
76 | దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం | సీత దయాకర్ రెడ్డి | తెదేపా |
77 | మఖ్తల్ అసెంబ్లీ నియోజకవర్గం | కె.దయాకర్ రెడ్డి | తెదేపా |
78 | వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం | రావుల చంద్రశేఖర్ రెడ్డి | తెదేపా |
79 | గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం | డి.కె.అరుణ | కాంగ్రెస్ |
80 | ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) | వి.ఎం.అబ్రహం. | కాంగ్రెస్ |
81 | నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం | నాగం జనార్ధన్ రెడ్డి | తెదేపా |
|
(ఉప ఎన్నిక)
| నాగం జనార్ధన్ రెడ్డి | ఇండిపెండెంట్ |
82 | అచ్చంపేట్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) | పి.రాములు | తెదేపా |
83 | కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం | జి.జైపాల్ యాదవ్ | తెదేపా |
84 | షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం | చౌలపల్లి ప్రతాప్ రెడ్డి | కాంగ్రెస్ |
85 | కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం | జూపల్లి కృష్ణ రావు | కాంగ్రెస్ |
| (ఉప ఎన్నిక) | జూపల్లి కృష్ణ రావు | తెరాస |
నల్గొండ జిల్లా |
86 | దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం (ST) | బాలూ నాయక్ | కాంగ్రెస్ |
87 | నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం | కుందూరు జానారెడ్డి | కాంగ్రెస్ |
88 | మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం | జూలకంటి రంగారెడ్డి | సి.పీ.ఐ |
89 | హుజుర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం | నలమండ ఉత్తమ కుమార్ రెడ్డి | కాంగ్రెస్ |
90 | కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం | చందర్ రావు వేనేపల్లి | తెదేపా |
91 | సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం | ఆర్.దామోదర్ రెడ్డి | కాంగ్రెస్ |
92 | నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం | కోమటిరెడ్డి వెంకటరెడ్డి | కాంగ్రెస్ |
93 | మునుగోడ్ అసెంబ్లీ నియోజకవర్గం | వుజ్జిని యాదగిరిరావు | సి.పీ.ఐ |
94 | భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం | ఎలిమినేటి ఉమామాధవ రెడ్డి | తెదేపా |
95 | నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) | చిరుమర్తి లింగయ్య | కాంగ్రెస్ |
96 | తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం (SC) | మోత్కుపల్లి నర్సింహులు | తెదేపా |
97 | ఆలేర్ అసెంబ్లీ నియోజకవర్గం | బూడిద భిక్షమయ్య | కాంగ్రెస్ |
వరంగల్ జిల్లా |
98 | జనగామ అసెంబ్లీ నియోజకవర్గం | పొన్నాల లక్ష్మయ్య | కాంగ్రెస్ |
99 | స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం (SC) | రాజయ్య తాటికొండ | కాంగ్రెస్ |
100 | పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం | ఎర్రబెల్లి దయాకర్ రావు | తెదేపా |
101 | డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం (ST) | సత్యవతి రాథోడ్ | తెదేపా |
102 | మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం (ST) | కవిత మాలోత్ | కాంగ్రెస్ |
103 | నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం | కవితరెడ్డి రేవూరి | తెదేపా |
104 | పరకాల అసెంబ్లీ నియోజకవర్గం | కొండా సురేఖ, | కాంగ్రెస్ |
| (ఉప ఎన్నిక) | ఎం.భిక్షపతి | తెరాస |
105 | వరంగల్ (పడమర) అసెంబ్లీ నియోజకవర్గం | దాస్యం వినయ భాస్కర్ | తెరాస |
106 | వరంగల్ (తూర్పు) అసెంబ్లీ నియోజకవర్గం | బసవరాజు సారయ్య | కాంగ్రెస్ |
107 | వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం (SC) | కోదేటి శ్రీధర్ | కాంగ్రెస్ |
108 | భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం | గండ్ర వెంకట రమణా రెడ్డి | కాంగ్రెస్ |
109 | ములుగు అసెంబ్లీ నియోజకవర్గం (ST) | అనసూయ దాసరి | తెదేపా |
ఖమ్మం జిల్లా |
110 | పినపాక అసెంబ్లీ నియోజకవర్గం (ST) | కాంతారావు | కాంగ్రెస్ |
111 | ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గం (ST) | ఊకే అబ్బయ్య | తెదేపా |
112 | ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం | తుమ్మల నాగేశ్వర రావు | తెదేపా |
113 | పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం | రాంరెడ్డి వెంకటరెడ్డి | కాంగ్రెస్ |
114 | మధిర అసెంబ్లీ నియోజకవర్గం (SC) | మల్లు భట్టి విక్రమార్క | కాంగ్రెస్ |
115 | వైరా అసెంబ్లీ నియోజకవర్గం (ST) | చంద్రావతి బానోత్ | సి.పీ.ఐ |
116 | సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (SC) | సాంద్ర వెంకటవీరయ్య | తెదేపా |
117 | కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం | కె.సాంబశివరావు | సి.పీ.ఐ. |
118 | అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం (SC) | ఒగ్గెల మిత్రసేన | కాంగ్రెస్ |
119 | భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం (ST) | కుంజా సత్యవతి | కాంగ్రెస్ |
శ్రీకాకుళం జిల్లా |
120 | ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం | పి.సాయిరాజ్ | తెదేపా |
121 | పలాస అసెంబ్లీ నియోజకవర్గం | జుట్టు జగన్నాయకులు | కాంగ్రెస్ |
122 | టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం | కొర్ల రేవతీ పతిరావు | కాంగ్రెస్ |
| (ఉప ఎన్నిక - 2009) | కొర్ల భారతి | కాంగ్రెస్ |
123 | పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం | శత్రుచర్ల విజయరామరాజు | కాంగ్రెస్ |
124 | శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం | ధర్మాన ప్రసాదరావు | కాంగ్రెస్ |
125 | ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం | బొడ్డేపల్లి సత్యవతి | కాంగ్రెస్ |
126 | ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం | మీసాల నీలకంఠం నాయుడు | కాంగ్రెస్ |
127 | నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం | ధర్మాన కృష్ణదాస్ | కాంగ్రెస్ |
128 | రాజాం అసెంబ్లీ నియోజకవర్గం (SC) | కొండ్రు మురళీ మోహన్ | కాంగ్రెస్ |
129 | పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం (ST) | నిమ్మక సుగ్రీవులు | కాంగ్రెస్ |
విజయనగరం జిల్లా |
130 | కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం (ST) | జనార్థన్ ధాట్రాజు | కాంగ్రెస్ |
131 | పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం (ST) | సవరపు జయమణి | కాంగ్రెస్ |
132 | సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం (ST) | పి.రాజన్నదొర | కాంగ్రెస్ |
133 | బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం | వెంకట సుజయకృష్ణ రంగారావు | కాంగ్రెస్ |
134 | చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం | బొత్స సత్యనారాయణ | కాంగ్రెస్ |
135 | గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం | బొత్స అప్పలనర్సయ్య | కాంగ్రెస్ |
136 | నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం | అప్పలనాయుడు బద్దుకొండ | కాంగ్రెస్ |
137 | విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం | పూసపాటి అశోక్ గజపతి రాజు | తెదేపా |
138 | శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గం | కొల్లి లలిత కుమారి | తెదేపా |
విశాఖపట్టణం జిల్లా |
139 | భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం | ముత్తంసెట్టి శ్రీనివాస రావు | కాంగ్రెస్ |
140 | విశాఖపట్నం (తూర్పు) అసెంబ్లీ నియోజకవర్గం | వెలగపూడి రామకృష్ణ బాబు | తెదేపా |
141 | విశాఖపట్నం (దక్షిణం) అసెంబ్లీ నియోజకవర్గం | ద్రోణంరాజు శ్రీనివాసరావు | కాంగ్రెస్ |
142 | విశాఖపట్నం(ఉత్తరం) అసెంబ్లీ నియోజకవర్గం | విజయకుమార్ తైనాల | కాంగ్రెస్ |
143 | విశాఖపట్నం (పడమర) అసెంబ్లీ నియోజకవర్గం | విజయ ప్రసాద్ మల్ల | కాంగ్రెస్ |
144 | గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం | చింతలపూడి వెంకటరామయ్య | కాంగ్రెస్ |
145 | చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం | కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు | తెదేపా |
146 | మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం | జి.రామనాయుడు | తెదేపా |
147 | అరకు లోయ అసెంబ్లీ నియోజకవర్గం (ST) | సివిరి సోమ | తెదేపా |
148 | పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం (ST) | పసుపలేటి బాలరాజు | కాంగ్రెస్ |
149 | అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం | గంటా శ్రీనివాసరావు | కాంగ్రెస్ |
150 | పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం | పంచకర్ల రమేష్ బాబు | కాంగ్రెస్ |
151 | ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం | ఉప్పలపాటి వెంకట రమణరాజు | కాంగ్రెస్ |
152 | పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం (SC) | గొల్ల బాబూరావు | కాంగ్రెస్ |
153 | నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం | బోలెం ముత్యాల పాప | కాంగ్రెస్ |
తూర్పు గోదావరి జిల్లా |
154 | తుని అసెంబ్లీ నియోజకవర్గం | రాజా అశోక్ బాబు | కాంగ్రెస్ |
|
| వెంకట కృష్ణం రాజు శ్రీరాజ వత్సవాయి | కాంగ్రెస్ |
155 | ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం | పర్వత శ్రీసత్యనారాయణ మూర్తి | తెదేపా |
156 | పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం | వంగా గీత | కాంగ్రెస్ |
157 | కాకినాడ (గ్రామీణ) అసెంబ్లీ నియోజకవర్గం | కురసాల కన్నబాబు | ప్రరాపా |
158 | పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం | పంతం గాంధీ మోహన్ | కాంగ్రెస్ |
159 | అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం | నల్లమిల్లి శేషారెడ్డి | కాంగ్రెస్ |
160 | కాకినాడ (పట్టణం) అసెంబ్లీ నియోజకవర్గం | ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి | కాంగ్రెస్ |
161 | రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం | పిల్లి సుభాష్ చంద్రబోస్ | కాంగ్రెస్ |
162 | ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం | పొన్నాడ వెంకట సతీష్ కుమార్ | కాంగ్రెస్ |
163 | అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం (SC) | పినిపే విశ్వరూప్ | కాంగ్రెస్ |
164 | రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | రాపాక వరప్రసాద రావు | కాంగ్రెస్ |
165 | గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం (SC) | పాముల రాజేశ్వరి దేవి | కాంగ్రెస్ |
166 | కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం | బందరు సత్యానంద రావు | కాంగ్రెస్ |
167 | మండపేట అసెంబ్లీ నియోజకవర్గం | వి.జోగేశ్వర రావు | తెదేపా |
168 | రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం | పెందుర్తి వెంకటేష్ | తెదేపా |
169 | రాజమండ్రి (పట్టణం) అసెంబ్లీ నియోజకవర్గం | రౌతు సూర్య ప్రకాశరావు | కాంగ్రెస్ |
170 | రాజమండ్రి ( గ్రామీణ) అసెంబ్లీ నియోజకవర్గం | చందన రమేష్ | తెదేపా |
171 | జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం | తోట నరసింహం | కాంగ్రెస్ |
172 | రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం (ST) | కె.వి.వి.విశ్వనాథరెడ్డి | కాంగ్రెస్ |
పశ్చిమ గోదావరి జిల్లా |
173 | కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | టి.వి.రామారావు | తెదేపా |
174 | నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం | బూరుగుపల్లి శేషారావు | తెదేపా |
175 | ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం | సత్యనారాయణ పితాని | కాంగ్రెస్ |
176 | పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం | బంగారు ఉషారాణి | కాంగ్రెస్ |
177 | నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం | ఎం.ప్రసాదరాజు | కాంగ్రెస్ |
178 | భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం | రామాంజనేయులు పులపర్తి | కాంగ్రెస్ |
179 | ఉండి అసెంబ్లీ నియోజకవర్గం | వి.వి.శివ రామరాజు | తెదేపా |
180 | తణుకు అసెంబ్లీ నియోజకవర్గం | కారుమూరి వెంకట నాగేశ్వర రావు | కాంగ్రెస్ |
181 | తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం | ఈలి వెంకట మధుసూదనరావు | కాంగ్రెస్ |
182 | ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం | వట్టి వసంత కుమార్ | కాంగ్రెస్ |
183 | దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం | చింతమనేని ప్రభాకర్ | తెదేపా |
184 | ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం | ఆళ్ల నాని | కాంగ్రెస్ |
185 | గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం (SC) | తానేటి వనిత | తెదేపా |
186 | పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం (ST) | తెల్లం బాలరాజు | కాంగ్రెస్ |
187 | చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం (SC) | మద్దల రాజేష్ కుమార్ | కాంగ్రెస్ |
కృష్ణా జిల్లా |
188 | తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | దిరిసం పద్మజ్యోతి | కాంగ్రెస్ |
189 | నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం | చిన్నం రామకోటయ్య | తెదేపా |
190 | గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం | డి.బాల వర్ధనరావు | తెదేపా |
191 | గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం | కొడాలి వెంకటేశ్వర రావు (నాని) | తెదేపా |
192 | కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం | జయమంగళ వెంకట రమణ | తెదేపా |
193 | పెడన అసెంబ్లీ నియోజకవర్గం | జోగి రమేష్ గౌడ్ | కాంగ్రెస్ |
194 | మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం | పేర్ని వెంకట్రామయ్ | కాంగ్రెస్ |
195 | అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం | అంబటి బ్రాహ్మణయ్య | తెదేపా |
| ఉప ఎన్నిక (2013) | శ్రీహరి ప్రసాద్ | తెదేపా |
196 | పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | డి.వై.దాస్ | కాంగ్రెస్ |
197 | పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం | కె.పి.సారథి | కాంగ్రెస్ |
198 | విజయవాడ (పడమర) అసెంబ్లీ నియోజకవర్గం | వేలంపల్లి శ్రీనివాస రావు | కాంగ్రెస్ |
199 | విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గం | మల్లాది విష్ణు | కాంగ్రెస్ |
200 | విజయవాడ(తూర్పు) అసెంబ్లీ నియోజకవర్గం | యలమంచిలి రవి | కాంగ్రెస్ |
201 | మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం | దేవినేని ఉమామహేశ్వర రావు | తెదేపా |
202 | నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం (SC) | తంగిరాల ప్రభాకర్ రావు | తెదేపా |
203 | జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం | రాజగోపాల్ శ్రీరాం (తాతయ్య) | తెదేపా |
గుంటూరు జిల్లా |
204 | పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం | కొమ్మలపాటి శ్రీధర్ | తెదేపా |
205 | తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం (SC) | డొక్కా మాణిక్య వర ప్రసాద రావు | కాంగ్రెస్ |
206 | మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం | కాండ్రు కమల | కాంగ్రెస్ |
207 | పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం | ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ | తెదేపా |
208 | వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | నక్కా ఆనంద బాబు | తెదేపా |
209 | రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం | మోపిదేవి వెంకట రమణ రావు | కాంగ్రెస్ |
210 | తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం | నాదెండ్ల మనోహర్ | కాంగ్రెస్ |
211 | బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం | గాదె వెంకటరెడ్డి | కాంగ్రెస్ |
212 | ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | మేకతోటి సుచరిత | కాంగ్రెస్ |
213 | గుంటూరు (పడమర) అసెంబ్లీ నియోజకవర్గం | కన్నా లక్ష్మినారాయణ | కాంగ్రెస్ |
214 | గుంటూరు (తూర్పు) అసెంబ్లీ నియోజకవర్గం | షేక్ మస్తాన్ వలీ | కాంగ్రెస్ |
215 | చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం | ప్రత్తిపాటి పుల్లారావు | తెదేపా |
216 | నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం | కాసు వెంకటకృష్ణారెడ్డి | కాంగ్రెస్ |
217 | సత్తెనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం | యర్రం వెంకటేశ్వర రెడ్డి | కాంగ్రెస్ |
218 | వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం | గోనుగుంట్ల వెంకట సీతారామాంజనేయులు | తెదేపా |
219 | గురజాల అసెంబ్లీ నియోజకవర్గం | యరపతినేని శ్రీనివాస రావు | తెదేపా |
220 | మాచెర్ల అసెంబ్లీ నియోజకవర్గం | పిన్నెల్లి రామకృష్ణారెడ్డి | కాంగ్రెస్ |
ప్రకాశం జిల్లా |
221 | ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం (SC) | ఆదిమూలపు సురేష్ | కాంగ్రెస్ |
222 | దర్శి అసెంబ్లీ నియోజకవర్గం | బూచేపలి శివప్రసాదరెడ్డి | కాంగ్రెస్ |
223 | పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గం | దగ్గుబాటి వెంకటేశ్వర రావు | కాంగ్రెస్ |
224 | అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం | గొట్టిపాటి రవికుమార్ | కాంగ్రెస్ |
225 | చీరాల అసెంబ్లీ నియోజకవర్గం | ఆమంచి కృష్ణ మోహన్ | కాంగ్రెస్ |
226 | సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | బి.ఎన్. విజయకుమార్ | కాంగ్రెస్ |
227 | ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం | బాలినేని శ్రీనివాస రెడ్డి (వాసు ) | కాంగ్రెస్ |
228 | కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం | మహీధర్ రెడ్డి మనుగుంట | కాంగ్రెస్ |
229 | కొండపి అసెంబ్లీ నియోజకవర్గం (SC) | గుర్రాల వెంకట శేషు | కాంగ్రెస్ |
230 | మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం | కందుల నారాయణరెడ్డి | తెదేపా |
231 | గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం | అన్నా రాంబాబు | కాంగ్రెస్ |
232 | కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం | ముక్కు ఉగ్రనరసింహారెడ్డి | కాంగ్రెస్ |
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
233 | కావలి అసెంబ్లీ నియోజకవర్గం | బీదా మస్తాన్ రావు | తెదేపా |
234 | ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం | ఆనం రామనారాయణరెడ్డి | కాంగ్రెస్ |
235 | కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం | నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి | తెదేపా |
| (ఉప ఎన్నిక) | నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి | వైకాపా |
236 | నెల్లూరు(పట్టణం ) అసెంబ్లీ నియోజకవర్గం | ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి | కాంగ్రెస్ |
237 | నెల్లూరు(గ్రామీణము) అసెంబ్లీ నియోజకవర్గం | ఆనం వివేకానందరెడ్డి | కాంగ్రెస్ |
238 | సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం | ఆదాల ప్రభాకరరెడ్డి | కాంగ్రెస్ |
239 | గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | బల్లి దుర్గాప్రసాదరావు | తెదేపా |
240 | సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం (SC) | పరసా వెంకటరత్నం | తెదేపా |
241 | వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం | కురుగొండ్ల రామకృష్ణ | తెదేపా |
242 | ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం | మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి | కాంగ్రెస్ |
కడప జిల్లా |
243 | బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | పి.కమలమ్మ | కాంగ్రెస్ |
244 | రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం | ఆకేపాటి అమరనాథ్ రెడ్డి | కాంగ్రెస్ |
245 | కడప అసెంబ్లీ నియోజకవర్గం | ఎస్.ఎం.డి.అహ్మదుల్లా | కాంగ్రెస్ |
246 | కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | కోరముట్ల శ్రీనివాసులు | కాంగ్రెస్ |
247 | రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం | గడికోట శ్రీకాంత్ రెడ్డి | కాంగ్రెస్ |
248 | పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం | వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి | కాంగ్రెస్ |
| (ఉప ఎన్నిక) | వై.ఎస్.విజయమ్మ | కాంగ్రెస్ |
| (ఉప ఎన్నిక) | వై.ఎస్.విజయమ్మ | వై.కాపా |
249 | కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం | గండ్లూరు వీరశివారెడ్డి | కాంగ్రెస్ |
250 | జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం | చదిపిరాళ్ల అదినారాయణరెడ్డి | కాంగ్రెస్ |
251 | ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం | మల్లెల లింగారెడ్డి | తెదేపా |
252 | మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం | డి.ఎల్.రవీంద్రారెడ్డి | కాంగ్రెస్ |
కర్నూలు జిల్లా |
253 | ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం | భూమా శోభా నాగిరెడ్డి | ప్రజారాజ్యం పార్టీ |
| (ఉప ఎన్నిక-2012) | భూమా శోభా నాగిరెడ్డి | వైఎస్సార్సీపీ |
254 | శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం | ఏరాసు ప్రతాపరెడ్డి | కాంగ్రెస్ |
255 | నందికోట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | లబ్బి వెంకటస్వామి | కాంగ్రెస్ |
256 | కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం | టి.జి.వెంకటేష్ | కాంగ్రెస్ |
257 | పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం | కాటసాని రాంభూపాల్ రెడ్డి | కాంగ్రెస్ |
258 | నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం | శిల్పా మోహన్ రెడ్డి | కాంగ్రెస్ |
259 | బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గం | కాటసాని రామిరెడ్డి | కాంగ్రెస్ |
260 | డోన్ అసెంబ్లీ నియోజకవర్గం | కె.ఈ.కృష్ణ మూర్తి | తెదేపా |
261 | పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం | కె.ఈ.ప్రభాకర్ | తెదేపా |
262 | కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | బి.మురళీ | కాంగ్రెస్ |
263 | ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం | కే.చెన్నకేశవరెడ్డి | కాంగ్రెస్ |
264 | మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం | వై.బాలనాగిరెడ్డి | తెదేపా |
265 | ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం | కే .మీనాక్షి నాయుడు | తెదేపా |
266 | ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం | పాటిల్ నీరజారెడ్డి | కాంగ్రెస్ |
అనంతపురం జిల్లా |
267 | రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం | కాపు రామచంద్రా రెడ్డి | కాంగ్రెస్ |
268 | ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం | పయ్యావుల కేశవ్ | తెదేపా |
269 | గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం | మధుసూదన్ గుప్తా | కాంగ్రెస్ |
270 | తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం | జే.సి.దివాకర్ రెడ్డి | కాంగ్రెస్ |
271 | సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం (SC) | సాకే శైలజానాథ్ | కాంగ్రెస్ |
272 | అనంతపురం(పట్టణం) అసెంబ్లీ నియోజకవర్గం | బి.గురునాథరెడ్డి | కాంగ్రెస్ |
273 | కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం | ఎన్.రఘువీరారెడ్డి | కాంగ్రెస్ |
274 | రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం | పరిటాల సునీత | తెదేపా |
275 | మడకసిర అసెంబ్లీ నియోజకవర్గం (SC) | కె .సుధాకర్ | కాంగ్రెస్ |
276 | హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం | పీ.అబ్దుల్ ఘనీ | తెదేపా |
277 | పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం | బీ.కే.పార్థసారథి | తెదేపా |
278 | పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం | పల్లె రఘునాథరెడ్డి | తెదేపా |
279 | ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం | కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి | కాంగ్రెస్ |
280 | కదిరి అసెంబ్లీ నియోజకవర్గం | కందికుంట వెంకట ప్రసాద్ | తెదేపా |
చిత్తూరు జిల్లా |
281 | తంబళ్ళపల్లె అసెంబ్లీ నియోజకవర్గం | ఎ.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి | తెదేపా |
282 | పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం | నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | కాంగ్రెస్ |
283 | మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం | ఎం.షాజహాన్ బాషా | కాంగ్రెస్ |
284 | పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | కాంగ్రెస్ |
285 | చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం | గల్లా అరుణకుమారి | కాంగ్రెస్ |
286 | తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం | కొణిదెల చిరంజీవి | ప్రరాపా |
287 | శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం | బొజ్జల గోపాలకృష్ణారెడ్డి | తెదేపా |
288 | సత్యవీడు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | హెచ్.హేమలత | తెదేపా |
289 | నగరి అసెంబ్లీ నియోజకవర్గం | గాలి ముద్దుకృష్ణమనాయుడు | తెదేపా |
290 | గంగాధరనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | గుమ్మడి కుతూహలమ్మ | కాంగ్రెస్ |
291 | చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం | సి.కే.బాబు | కాంగ్రెస్ |
292 | పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం (SC) | పి.రవి | కాంగ్రెస్ |
293 | పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం | ఎన్.అమరనాథరెడ్డి | తెదేపా |
294 | కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం | నారా చంద్రబాబు నాయుడు | తెదేపా |
హోం,
ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన 15వ లోకసభ సభ్యులు,
విభాగము:ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ మంత్రులు,
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి