1, మే 2020, శుక్రవారం

క్రీడా వార్తలు 2020 (Sports News 2020)

క్రీడా వార్తలు 2020 (Sports News 2020)

ఇవి కూడా చూడండి:  తెలంగాణ వార్తలు-2020ఆంధ్రప్రదేశ్ వార్తలు-2020జాతీయ వార్తలు-2020అంతర్జాతీయవార్తలు-2020

జనవరి 2020:
  • 2020, జనవరి 1 : పురుషుల ర్యాపిడ్ చెస్ చాంప్‌ను మాగ్నస్ కార్ల్‌సన్ గెలుచుకున్నాడు.
  • 2020, జనవరి 10: ఖేలో ఇండియా యూత్ క్రీడలు గౌహతిలో ప్రారంభమయ్యాయి.
  • 2020, జనవరి 27: ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు కోబి బీన్ బ్రయాండ్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. 
  • 2020, జనవరి 30: బొడ్డా ప్రత్యూషకు మహిళా గ్రాండ్‌మాస్టర్ టైటిల్ లభించింది.
ఫిబ్రవరి 2020:
  •  2020, ఫిబ్రవరి 1: ఆస్ట్రేలియన్ ఓపెన్ (మహిళల) చాంప్ విజేతగా సోఫియా కెనిన్ (అమెరికా) నిలిచారు.
  • 2020, ఫిబ్రవరి 2: ఆస్ట్రేలియన్ ఓపెన్ (పురుధుల) చాంప్‌గా నొవాక్ జకోవిచ్ (సెర్బియా) విజయం సాధించారు.
మార్చి 2020:
  • 2020, మార్చి 4: బీసిసిఐ సెలెక్షన్ కమిటి చైర్మెన్‌గా సునీల్ జోషి నియమితులైనారు.
  • 2020, మార్చి 8: టి-20 క్రికెట్ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌పై విజయం సాధించింది. 
  • 2020, మార్చి 13: 2019-20 రంజీ చాంప్‌గా సౌరాష్ట్ర విజయం. ఫైనల్లో బెంగాల్ పై గెలుపొందింది.
  • 2020, మార్చి 14: ఇండియన్ సూపర్ లిగ్ ఫుట్‌బాల్ టోర్నీ విజేతగా అట్లెటికో డి కోల్‌కత. ఫైనల్లో చెన్నయిన్ ఎఫ్‌సి పై విజయం సాధించింది.
 ఏప్రిల్ 2020:
  • 2020, ఏప్రిల్ 30 : భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు చునీ గోస్వామి మరణం
మే 2020:
  • 2020, మే 25: భారత మాజీ హాకీ ఆటగాడు బల్బీర్ సింగ్ మరణం.
  • 2020, మే 29: ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న టాప్-100 క్రీడాకారులలో కోహ్లీ స్థానం పొందాడు (66వ స్థానం). టాపర్‌గా రోజర్ ఫెదరర్ (టెన్నిస్). 
  • 2020, మే 30: భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు బీర్ బహదూర్ మరణం
జూన్ 2020:

జూలై 2020:

ఆగస్టు 2020:

సెప్టెంబరు 2020:

అక్టోబరు 2020:

నవంబరు 2020:

డిసెంబరు 2020:


ఇవి కూడా చూడండి: క్రీడావార్తలు - 2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 20152016, 2017, 2018, 2019,

Telugu News, తెలుగు వార్తలు,Indian News in telugu, 2018 Sports news in telugu, current affairs in telugu, burning news in telugu, latest news in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక