16, సెప్టెంబర్ 2014, మంగళవారం

దేశాలు - రాజధానులు (countries - Capitals )

దేశాలు - రాజధానులు 
(countries - Capitals in Telugu)
క్ర.సం. దేశం రాజధాని ఖండం / ప్రాంతం
1 అఫ్ఘనిస్తాన్ (Afghanistan) కాబుల్ ఆసియా
2 ఆల్బేనియా (Albania) తిరానా యూరప్
3 అల్జీరియా (Algeria) అల్జీర్స్ ఆఫ్రికా
4 ఆండోరా (Andorra) అండోరా ల వెల్లా యూరప్
5 అంగోలా (Angola) లువాండ ఆఫ్రికా
6 ఆంటిగ్వా అండ్ బార్బడ (Antigua & Barbuda) సెయింట్ జాన్స్ కరీబియన్
7 అర్జెంటీనా (Argentina) బ్యూనస్ ఎయిర్స్ దక్షిణ అమెరికా
8 ఆర్మేనియా (Armenia) ఎరెవాన్ ఆసియా
9 ఆస్ట్రేలియా (Australia) కాన్‌బెర్ర ఆస్ట్రేలియా
10 ఆస్ట్రియా (Austria) వియన్నా యూరప్
11 అజర్‌బైజాన్ (Azerbaijan) బాకు ఆసియా
12 బహమాస్ (Bahamas) నాసౌ కరీబియన్
13 బహరీన్ (Bahrain) మనామా ఆసియా
14 బంగ్లాదేశ్ (Bangladesh) ఢాకా ఆసియా
15 బార్బడొస్ (Barbados) బ్రిడ్జిటౌన్ కరీబియన్
16 బెలారస్ (Belarus) మిన్‌స్క్ యూరప్
17 బెల్జియం (Belgium) బ్రస్సెల్స్ యూరప్
18 బెలైజ్ (Belize) బెల్మోపాన్ మధ్య అమెరికా
19 బెనిన్ (Benin) పోర్టినొవొ ఆఫ్రికా
20 భూటాన్ (Bhutan) థింపు ఆసియా
21 బొలీవియా (Bolivia) సుక్రె దక్షిణ అమెరికా
22 బోస్నియా హెర్జ్‌గొవినా (Bosnia Herzegovina) సెరాజివో యూరప్
23 బోట్స్‌వానా (Botswana) గాబెరోన్ ఆఫ్రికా
24 బ్రెజిల్ (Brazil) బ్రసిలియా దక్షిణ అమెరికా
25 బ్రూనై (Brunei) బండర్ సెరి బెగవాన్ ఆసియా
26 బల్గేరియా (Buylgaria) సోఫియా యూరప్
27 బుర్కినఫాసో (Burkina Faso) ఔగడౌగు ఆఫ్రికా
28 బురండి (Burandi) బుజుంబుర ఆఫ్రికా
29 కంబోడియా (Cambodia) నామ్‌పెన్ ఆసియా
30 కామెరూన్ (Cameroon) యావుండె ఆసియా
31 కెనడా (Canada) అట్టావా ఉత్తర అమెరికా
32 కేప్‌వెర్డె (Cape Verde) ప్రయా ఆఫ్రికా
33 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (Central African Republic) బాంగుల్ ఆఫ్రికా
34 చాద్ (Chad) జమెనా ఆఫ్రికా
35 చిలీ (Chile) శాంటియాగో దక్షిణ అమెరికా
36 చైనా (China) బీజింగ్ ఆసియా
37 కొలంబియా (Colombia) బొగొటా దక్షిణ అమెరికా
38 కామెరొస్ (Comoros) మొరొని ఆఫ్రికా
39 కాంగో (Congo) బ్రజవిల్లే ఆఫ్రికా
40 కోస్టారికా (Costa rica) సాన్ జోస్ మధ్య అమెరికా
41 క్రోయేషియా (Croatia) జాగ్రెబ్ యూరప్
42 క్యూబా (Cuba) హవానా కరీబియన్
43 సైప్రస్ (Cyprus) నికోసియా ఆసియా
44 చెక్ రిపబ్లిక్ (Czech Republic) ప్రేగ్ యూరప్
45 డెన్మార్క్ (Denmark) కోపెన్‌హాగెన్ యూరప్
46 జిబౌటి (Djibouti) జిబౌటి ఆఫ్రికా
47 డొమినికా (Dominica) రొసేవ్ కరీబియన్
48 డొమినికన్ రిపబ్లిక్ (Dominical Republic) శాంటో డొమింగో కరీబియన్
49 ఈస్ట్ తైమూర్ (East Timor) దిలి ఆసియా
50 ఈక్వెడార్ (Ecuador) క్విటో దక్షిణ అమెరికా
51 ఈజిప్టు (Egypt) కైరో ఆఫ్రికా
52 ఎల్ సాల్వడార్ (El Salador) సాన్ సాల్వడార్ మధ్య అమెరికా
53 ఈక్వటోరియల్ గినియా (Equatorial Guinea) మలాబో ఆఫ్రికా
54 ఎరిట్రియా (Eritrea) ఆస్మారా ఆఫ్రికా
55 ఎస్తోనియా (Estonia) తాల్లిన్ యూరప్
56 ఇథియోపియా (Ethiopia) ఆదీస్ అబాబా ఆఫ్రికా
57 ఫిజి ఐలాండ్స్ (Fiji Islands) సువా ఓషియానియా
58 ఫిన్లాండ్ (Finland) హెల్సింకీ యూరప్
59 ఫ్రాన్స్ (France) పారిస్ యూరప్
60 గాబన్ (Gabon) లిబ్రెవిల్లె ఆఫ్రికా
61 గాంబియా (Gambia) బాంజుల్ ఆఫ్రికా
62 జార్జియా (Georgia) తిబిలిసి ఆసియా
63
జర్మనీ (Germany)    
బెర్లిన్ యూరప్
64 ఘనా (Ghana) ఆక్రా ఆఫ్రికా
65 గ్రీస్ (Greece) ఎథెన్స్ యూరప్
66 గ్రెనెడా (Greneda) సెయింట్ జార్జ్స్ యూరప్
67 గాటెమాల (Guatemala) గాటెమాల సిటి మధ్య అమెరికా
68 గినియా (Guinea) కోనాక్రి ఆఫ్రికా
69 గినియా బిసావ్ (Guinea Bissau) బిసావ్ ఆఫ్రికా
70 గుయానా (Guyana) జార్జ్‌టౌన్ దక్షిణ అమెరికా
71 హైతీ (Haiti) పోర్ట్ ఔ ప్రిన్స్ కరీబియన్
72 హోండురస్ (Honduras) తెగుసిగల్ప మధ్య అమెరికా
73 హంగేరి (Hungary) బుడాపెస్ట్ యూరప్
74 ఐస్‌లాండ్ (Iceland) రిక్జావిక్ యూరప్
75 ఇండియా (India) ఢిల్లీ ఆసియా
76 ఇండోనేషియా (Indonesia) జకర్తా ఆసియా
77 ఇరాన్ (Iran) టెహరాన్ ఆసియా
78 ఇరాక్ (Iraq) బాగ్దాద్ ఆసియా
79 ఐర్లాండ్ (Ireland) డబ్లిన్ యూరప్
80 ఇజ్రాయిల్ (Israel) జెరూసలెం ఆసియా
81 ఇటలీ (Italy) రోం యూరప్
82 ఐవరీకోస్ట్ (Ivory Coast)   యామౌస్సోక్రో
ఆఫ్రికా
83 జమైకా (Jamaica) కింగ్‌స్టన్ కరీబియన్
84 జపాన్ (Japan) టోక్యో ఆసియా
85 జోర్డాన్ (Jordan) అమ్మన్ ఆసియా
86 కజకస్థాన్ (Kazakhstan) ఆస్తానా ఆసియా
87 కెన్యా (Kenya) నైరోబి ఆఫ్రికా
88 కిరిబతి (Kiribati) తరావా ఓషియానియా
89 కువైట్ (Kuwait) కువైట్ ఆసియా
90
కిర్గిజ్‌స్తాన్ (Kyrgyzstan) బిష్కెక్ ఆసియా
91 లావోస్ (Laos) వియంషనె ఆసియా
92 లాట్వియా (Latvia) రిగా యూరప్
93 లెబనాన్ (Lebanon) బీరుట్ ఆసియా
94 లెసోథో (Lesetho) మసెరు ఆఫ్రికా
95 లైబేరియా (Liberia) మన్రోవియా ఆఫ్రికా
96 లిబియా (Libya) ట్రిపోలి ఆఫ్రికా
97 లీచ్‌స్టెన్‌సిన్ (Liechtenstein) వాదుజ్ యూరప్
98 లిథువేనియా (Lithuania) విల్నియస్ యూరప్
99 లక్సెంబర్గ్ (Luxembourg) లక్సెంబర్గ్ యూరప్
100
మాసిడోనియా (Macedonia) స్కోప్జి యూరప్
101 మడగాస్కర్ (Madagascar) ఆంటననేరియో ఆఫ్రికా
102 మలావి (Malavi) లిలోంగ్వె ఆఫ్రికా
103 మాల్దీవ్స్ (Maldives) మాలె ఆసియా
104 మాలి (Mali) బమాకో ఆఫ్రికా
105 మాల్టా (Malta) వాలెట్టా యూరప్
106 మలావి (Malawi) లీలింగ్వి ఆఫ్రికా
107 మార్షల్ ఐలాండ్స్ (Marshall Islands) మజురో అటోల్ ఓషియానా
108 మారిటేనియా (Maritanis) నొవక్‌చొట్ ఆఫ్రికా
109 మారిషస్ (Mauritius) పోర్ట్ లూయీస్ ఆఫ్రికా
110 మెక్సికో (Mexico) మెక్సికో సిటి మధ్య అమెరికా
111 మైక్రోనేషియా (Mocronesia) పాలికిర్ ఓషియానా
112 మాల్డోవా (Moldova) చిసినౌ యూరప్
113 మొనాకో (Monaco) మొనాకో యూరప్
114 మంగోలియా (Mangolia) ఉలాన్‌బటర్ ఆసియా
115 మాంటెనిగ్రో (Montenegro) పొడ్గొరికా యూరప్
116 మొరాకో (Moracco) రాబట్ ఆఫ్రికా
117 మొజాంబిక్ (Mozambique) మాపుటొ ఆఫ్రికా
118 మయన్మార్ (Myanmar) యాంగాంగ్ ఆసియా
119 నమీబియా (Namibia) విండ్‌హాక్ ఆఫ్రికా
120 నౌరు (Nauru) యారెన్ ఓషియానా
121 నేపాల్ (Nepal) ఖాట్మండ్
ఆసియా
122 నెదర్లాండ్స్ (Netherlands) ఆంస్టర్‌డాం యూరప్
123 న్యూజీలాండ్ (Newzealand) వెల్లింగ్టన్ ఓషియానా
124 నికరగువ (Nicargua) మనాగ్వా మధ్య అమెరికా
125 నైగర్ (Niger) నియామీ ఆఫ్రికా
126 నైజీరియా (Nigeria) అబూజా ఆఫ్రికా
127 ఉత్తర కొరియా (North Korea) ప్యాన్‌గాంగ్ ఆసియా
128 నార్వే (Norway) ఓస్లో యూరప్
129 ఓమన్ (Oman) మస్కట్ ఆసియా
130 పాకిస్తాన్ (Pakistan) ఇస్లామాబాద్ ఆసియా
131 పనామా (Panama) పనామా సిటి మధ్య అమెరికా
132 పాప్వా న్యూగినియా (Papua New Guinea) పోర్ట్ మారెస్బీ ఓషియానా
133 పరాగ్వే (Paraguay) అసన్షియన్ మధ్య అమెరికా
134 పెరూ (Peru) లిమా దక్షిణ అమెరికా
135 ఫిలిప్పీన్స్ (Philippines) మనీలా ఆసియా
136 పోలాండ్ (Poland) వార్షా యూరప్
137 పోర్చుగల్ (Portugal) లిస్బన్ యూరప్
138 ఖతర్ (Qatar) దోహా ఆసియా
139 రుమేనియా (Romenia) బుకారెస్ట్ యూరప్
140 రష్యా (Russia) మాస్కో యూరప్
141 ర్వాండా (Rwanda) కిగాలి ఆఫ్రికా
142 శాన్ మారినో (San Marino) శాన్ మారినో యూరప్
143 సౌదీ అరేబియా (Saudi Arabia) రియాద్ ఆసియా
144 సెనెగల్ (Senegal) డాకర్ ఆఫ్రికా
145 సెర్బియా (Serbia) బెల్‌గ్రేడ్ యూరప్
146 సీచెల్లిస్ (Seychellis) విక్టోరియా ఆఫ్రికా
147 సియెర్రా లియోన్ (Sierra Leone) ఫ్రీటౌన్ ఆఫ్రికా
148 సింగపూర్ (Singapore) సింగపూర్ సిటి ఆసియా
149 స్లోవేకియా (Slovakia) బ్రిటిస్లావా యూరప్
150 స్లోవేనియా (Slovenia) జుబ్ల్‌జన యూరప్
151 సోమాలియా (Somalia) మొగాదిషు ఆఫ్రికా
152 దక్షిణాఫ్రికా (South Africa) ప్రిటోరియా ఆఫ్రికా
153 దక్షిణ కొరియా (South Korea) సియోల్ ఆసియా
154 దక్షిణ సూడాన్ (South Sudan) జుబా ఆఫ్రికా
155 స్పెయిన్ (Spain) మాడ్రిడ్ యూరప్
156 శ్రీలంక (Sri Lanka) కొలంబో ఆసియా
157 సెయింట్ లుసియా (St Lucia) కాస్ట్రీస్ కరీబియన్
158 సూడాన్ (Sudan) ఖార్టూమ్‌ ఆఫ్రికా
159 సురినాం (Surinam) పరమారిబొ దక్షిణ అమెరికా
160 స్వాజీలాండ్ (Swazilanad) బబానే ఆఫ్రికా
161 స్వీడెన్ (Sweden) స్టాక్‌హోమ్‌ యూరప్
162 స్విట్జర్లాండ్ (Switzerland) బెర్న్ యూరప్
163 సిరియా (Syria) డమాస్కస్ ఆసియా
164 తజకిస్తాన్ (Tajikistan) దుషాంబే ఆసియా
165 టాంజేనియా (Tanzania) డొడోమా ఆఫ్రికా
166 థాయిలాండ్ (Thailand)   బాంకాక్ ఆసియా
167 టోగో (Togo) లోమ్‌ ఆఫ్రికా
168 టోంగా (Tonga) నుకున్ అలోఫా ఓషియానియా
169 ట్రినిడాడ్ అండ్ టొబాగో (Trinidad and Tobago) పోర్ట్ ఆఫ్ స్పెయిన్ కరీబియన్
170 ట్యునీషియా (Tunisia) ట్యూనిష్ ఆఫ్రికా
171 టర్కీ (Turkey) అంకారా ఆసియా
172 టర్క్‌మెనిస్తాన్ (Turkmenistan) అష్కాబాద్ ఆసియా
173 తువాలు (Tuvalu) ఫునాఫుటి ఓషియానియా
174 ఉగాండా (Uganda) కంపాలా ఆఫ్రికా
175 ఉక్రేయిన్ (Ukraine) కీవ్ యూరప్
176 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE అబూధాబి ఆసియా
177 యునైటెడ్ కింగ్‌డమ్‌ (United Kingdom) లండన్ యూరప్
178 అమెరికా సంయుక్త రాష్ట్రాలు (USA) వాషింగ్టన్ డిసి ఉత్తర అమెరికా
179 ఉరుగ్వే (Uruguay) మాంటెవిడియో దక్షిణ అమెరికా
180 ఉజ్బెకిస్తాన్ (Uzbekistan) తాష్కెంట్ ఆసియా
181 వాన్వటు (Vanuatu) విలా ఓషియానియా
182 వెనెజులా (Venezuela) కారకస్ దక్షిణ అమెరికా
183 వియత్నాం (Vietnam) హనోయ్ ఆసియా
184 ఎమెన్ (Yemen) సనా ఆసియా
185 జైరే (Zaire) కిన్షాసా ఆఫ్రికా
186 జాంబియా (Zambia) లుకాసా ఆఫ్రికా
187 జింబాబ్వే (Zimbabwe) హరారే ఆఫ్రికా





హోం
విభాగాలు:  దేశాలు, జనరల్ నాలెడ్జి,

ప్రముఖుల జీవితచరిత్రలకు సంబంధించి పాయింట్ల వారీగా జికె బిట్లు ఉన్న యూట్యూబ్ వీడియోలు,

జిల్లాల వారీగా మండలాల సమాచారం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్),

Tags: Countries and Capitals in Telugu, Countries list in Telugu, Countries information in Telugu, తెలుగులో దేశాలు -  రాజధానులు, తెలుగులో దేశాల సమాచారం,

9 కామెంట్‌లు:

  1. Need more general knowledge in telugu with English spellings also please

    రిప్లయితొలగించండి
  2. Thanks for World Countries information in Telugu

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక