గుండ్యాల్ మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 5001. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 23 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 535 హెక్టార్ల అటవీప్రాంతం ఉంది. గ్రామంలో పురాతనమైన శ్రీవెంకటేశ్వరాలయం ఉంది. ఆమజనేయస్వామి ఆలయం, శివాలయం కూడా ఉన్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: గుండ్యాల్ గ్రామం హన్వాడ మండలంలో పశ్చిమ భాగంలో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరమున రంగారెడ్డి జిల్లా, దక్షిణమున కోయిలకొండ మండలములు సరిహద్దులుగాఉండగా, తూర్పున ఈ మండలమునకు చెందిన మునిమోక్షం, దోరసముద్రం గ్రామాలు, పశ్చిమాన వేపూర్, నైరుతిన అయోద్యనగర్ గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 5001. ఇందులో పురుషులు 2513, మహిళలు 2488. ఇదిమండలంలో రెండోపెద్ద గ్రామము. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6126. ఇందులో పురుషులు 3049, మహిళలు 3077. గృహాల సంఖ్య 1224, అక్షరాస్యత శాతం 36.6%. గ్రామ కోడ్ సంఖ్య 575055. రాజకీయాలు: 2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి 110 ఓట్లు ఆధిక్యత లభించింది. విద్యాసంస్థలు గ్రామంలో ప్రాథమిక పాఠశాల, జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నాయి. గుండ్యాల్ గేట్ వద్ద మరో ప్రాథమిక పాఠశాల ఉంది. లింగన్ పల్లి, పచ్చర్ల తండా, కిష్టంపల్లి, అత్యాకుంట తండా, కిష్టంపల్లి గేట్ తండా, ఎర్రగుట్ట తండాలలో ప్రాథమిక పాఠశాలలున్నాయి.
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
19, ఏప్రిల్ 2013, శుక్రవారం
గుండ్యాల్ (Gundyal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి