ప్రముఖ కవి కసిరెడ్డి వెంకటరెడ్డి 1946లోమహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలం పోలెపల్లి గ్రామంలో జన్మించారు. కవిగా, రచయితగా, జానపద పరిశోధకుడిగా, సామాజిక ధార్మిక వ్యాఖ్యాతగా రసిద్ధి చెందారు. కల్వకుర్తిలో హైస్కూలు విద్య, పాలెం ప్రాచ్యకళాశాలలో డిఓఎల్ పూర్తిచేశారు. తెలుగు మరియు సంస్కృతం భాషలలో ఎం.ఏ.పట్టా పొందారు. 1982లో "తెలుగు పొడుపు కథలు" అంశంపై పీహెచ్‌డి డిగ్రీ పూర్తిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనేక పుస్తకాలను రచించారు. "చైతన్య శ్రీ" కావ్యానికి రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. వీరి వ్యాసాలు, కథలు అనేక దినపత్రికలలో ప్రచురితమైనాయి. సాహితీసేవకుగాను ఈయన పలు పురస్కారాలు కూడా అందుకున్నారు.
|
14, ఏప్రిల్ 2013, ఆదివారం
కసిరెడ్డి వెంకటరెడ్డి (Kasireddy Venkat Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి