23, ఏప్రిల్ 2013, మంగళవారం

షేక్‌పల్లి (Shaikpally)

షేక్‌పల్లి  గ్రామము
గ్రామముషేక్‌పల్లి 
మండలముహన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1407 (2001),
1961 (2011),
గ్రామ కోడ్ సంఖ్య 575057
షేక్‌పల్లి  మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1407. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 27 కిమీ దూరంలో ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
షేక్‌పల్లి గ్రామం భౌగోళికంగా మండలంలో ఉత్తరంవైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణమున అయోధ్యనగర్ గ్రామం సరిహద్దుగా ఉండగా మిగితా మూడువైపులా రంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1407. ఇందులో పురుషులు 698, మహిళలు 709.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1961. ఇందులో పురుషులు 1005, మహిళలు 956. గృహాల సంఖ్య 359, అక్షరాస్యత శాతం 41.4%. గ్రామ కోడ్ సంఖ్య 575057.

రాజకీయాలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులివీరన్నకు 48 ఓట్లు ఆధిక్యత లభించింది.
2009 జూన్‌లో షేక్‌పల్లి ఎంపీటీసి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.పెద్దచెన్నయ్య సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి రాఘవులుపై 216 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చెన్నయ్యకు 640, రాఘవులుకు 424, గోబ్రానాయక్ (తెదేపా)కు 174 ఓట్లు లభించాయి.

విద్యాసంస్థలు:
గ్రామంలో మాధ్యమిక పాఠశాల ఉంది. ఎల్లంబాయి తండా, చెల్మలాయికుంట తండాలలో ప్రాథమిక పాఠశాలలున్నాయి.
విభాగాలు: హన్వాడ మండలములోని గ్రామాలు,  


సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక