పాలమూరు పట్టణంలో కోస్గి వెళ్ళు రహదారిపై ఉన్న రైల్వే గేట్ దాటిన పిదప ఎడమ వైపున తిరుమలదేవుని గుట్టపై రామాంజనేయస్వామి ఆలయం నెలకొని ఉన్నది. ఆరున్నర దశాబ్దాల క్రితం శ్రీబాల బ్రహ్మేంద్ర యోగీశ్వరులచే ఇక్కడి స్వామివారి విగ్రహం ప్రతిష్టించబడింది. ఆలయ సముదాయంలో శివాలయం, వీరభద్రస్వామి ఆలయం, విఘ్నేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. ఏటా ఉత్సవాలు, రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.
విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు, మహబూబ్‌నగర్ పట్టణం, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి