ఏనుగొండ మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 4728. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 5 కిమీ దూరంలో ఉంది. 2012 వరకు ఇది ప్రత్యేక పంచాయతీగా ఉండేది. 2012లో ఈ పంచాయతీని మహబూబ్‌నగర్ పురపాలక సంఘంలో విలీనం చేయబడింది. మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వెళ్ళు రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం గ్రామం మీదుగా వెళుతున్నాయి. గ్రామంలో రైల్వ్స్టేషన్ కూడా ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఏనుగొండ గ్రామము జిల్లా కేంద్రానికి అతిసమీపంలో తూర్పు వైపున ఉంది. ఈ గ్రామానికి తూర్పున ఎదిర, ఉత్తరమున ఎరవల్లి, పశ్చిమాన మహబూబ్‌నగర్ పట్టణం ఉండగా, దక్షిణాన భూత్పూర్ మండలము సరిహద్దుగా ఉన్నది. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4728. ఇందులో పురుషులు 2438, మహిళలు 2290. గృహాల సంఖ్య 888.
ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వెళ్ళు మార్గములో ఉంది. సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం కూడా గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. గ్రామంలో రైల్వేస్టేషన్ కూడా ఉంది. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండుట మరియు హైదరాబాదు రహదారిపై ఉండుటచే బస్సులు, ప్రైవేటు వాహనాల వల్ల రవాణావసతులు బాగుగా ఉన్నాయి. గ్రామపాలన: 2012 వరకు ఏనుగొండ ప్రత్యేక పంచాయతీగా ఉండేది. 2012లో ఈ పంచాయతి మహబూబ్‌నగర్ పురపాలక సంఘంలో విలీనం చేయబడింది. పురపాలక సంఘంలో ప్రస్తుతం ఈ గ్రామము ఒకటవ వార్డుగా ఉంది. ప్రధాన రహదారి ప్రక్కనే వార్డు కార్యాలయం ఉంది.
|
27, ఏప్రిల్ 2013, శనివారం
ఏనుగొండ (Yenugonda)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి