జీనుగురాల మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 1986 మండల వ్యవస్థకు పూర్వం ఈ గ్రామం వనపర్తి తాలుకాలో భాగంగా ఉండేది. స్వాతంత్ర్య సమరయోధుడు బాదం బాలస్వామి ఈ గ్రామానికి చెందినవారు. 2007 నవంబరు 11 నుంచి ఈతని ఆచూకి లభించడం లేదు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామానికి బస్వాయిపల్లి, పశ్చిమాన మీనుగువానిపల్లి, గోపన్‌పల్లి గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, తూర్పున మరియు దక్షిణాన అడ్డాకల్ మండలం సరిహద్దుగా ఉన్నది. జనాభా: 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1586. ఇందులో పురుషులు 796, మహిళలు 790. గృహాల సంఖ్య 318. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో చంద్రమ్మ (ఉమ్మడి అభ్యర్థి) సర్పంచిగా విజయం సాధించారు.
= = = = =
|
21, మే 2013, మంగళవారం
జీనుగురాల (Jeenugurala)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి