30, మే 2013, గురువారం

మందిపల్లి (Mandipalli)

 మందిపల్లి గ్రామము
గ్రామముమందిపల్లి
మండలముధన్వాడ
జిల్లానారాయణపేట
జనాభా2495 (2001),
2858 (2011),
మందిపల్లి నారాయణపేట జిల్లా ధన్వాడ మండలమునకు చెందిన గ్రామము. . ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామము మహబూబ్‌నగర్-రాయచూరు రోడ్డున మరికల్-ధన్వాడ మధ్యలో కొద్దిగా ఎడమవైపున ఉన్నది. మందిపల్లి గేటు వద్ద బాలమ్మ దేవత ఆలయం ఉంది. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. 2013 మార్చి 12న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిచే రెవెన్యూ సదస్సులు ప్రారంభించబడింది. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2858. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామానికి ఉత్తరాన ధన్వాడ, తూర్పున పస్పుల, పశ్చిమాన కంసాన్‌పల్లి గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1298 హెక్టార్లు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2495. ఇందులో పురుషులు 1221, మహిళలు 1274. గృహాల సంఖ్య 463.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2858. ఇందులో పురుషులు 1423, మహిళలు 1435. గృహాల సంఖ్య 474. అక్షరాస్యత శాతం 38.42%. గ్రామకోడ్ సంఖ్య 575500.

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామము మహబూబ్‌నగర్-రాయచూరు ప్రధాన రహదారికి  కొద్దిగా లోపలికి మరికల్-ధన్వాడ మధ్యలో ఉన్నది.

రాజకీయాలు:
  • 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా వెంకటయ్య ఎన్నికైనారు.
  • 2014 ఎంపీటీసి ఎన్నికలలో బాలమ్మ (తెలుగుదేశం పార్టీ) ఎన్నికయ్యారు.


విభాగాలు: ధన్వాడ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక