రావులపల్లి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. 2011 ప్రకారం గ్రామ జనాభా 736. ఇది రెవెన్యూ గ్రామం అయిననూ పంచాయతి కేంద్రం కాదు.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో పశ్చిమం వైపున ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణాన అడ్డాకల్ మండలం సరిహద్దుగా ఉండగా, ఉత్తరాన పోతులమడుగు, తూర్పున కప్పెట, పశ్చిమాన అన్నాసాగర్ గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 635. ఇందులో పురుషులు 316, మహిళలు 319. గృహాల సంఖ్య 117. ఈ గ్రామం జనాభా పరంగా మండలంలోనే అతి చిన్న రెవెన్యూ గ్రామం. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 736. ఇందులో పురుషులు 373, మహిళలు 363. గృహాల సంఖ్య 159. అక్షరాస్యత శాతం 52.45%. గ్రామ కోడ్ సంఖ్య 575552. రవాణా సౌకర్యాలు: 44వ నెంబరు జాతీయ రహదారికి కొద్దిగా లోపలికి ఉన్న ఈ గ్రామానికి రవాణా సౌకర్యాలు తక్కువే. జాతీయ రహదారిపై ఉన్న అన్నాసాగర్, భూత్పూల గ్రామాల నుంచి అందుబాటులో ఉన్నాయి. విద్యాసంస్థలు: గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్సైట్లు:
|
8, మే 2013, బుధవారం
రావులపల్లి (Ravulapalli)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి